Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
Sunkishala Tunnel Safety Wall Collapse: హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆ ప్రాజెక్టు రక్షణ గోడ కుప్పకూలింది.
Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Ktr On Hyderabad:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు కేటీఆర్.తనతో పాటు మరో ఐదుగురు మంత్రులను వెంట తీసుకెళ్లారు.
Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పవర్‌ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీటిని పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.