kumki elephants: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం నుంచి ప్రజల్ని, పంట పొలాల్ని కాపాడటం కోసం కుంకీ ఏనుగుల్ని కర్ణాటక నుంచి తెచ్చుకుంది. దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు కుంకీల్ని కర్ణాటక ప్రభుత్వం పంపించిన విషయం తెలిసిందే. తాజాగా.. వినాయక, జయంత్ అనే మరో రెండు కుంకీల్ని కూడా పంపించడం జరిగింది. కుప్పం ననియాల నుంచి వీటిని తెప్పించారు.. వీటిని కూడా పంటలపై గ్రామాలపై దాడి చేసే ఏనుగుల్ని తిరిగి అడవిలో పంపడం కోసం ఉపయోగిస్తారు.
Nara Lokesh on kumki Elephants: ఏపీ మంత్రి నారాలోకేష్ కుంకీ ఏనుగుల అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతంలో చిత్తూర్ లో రాజీవ్ యువగళం కార్యక్రమంలో ఏనుగుల దాడులతో రైతులు పడిన ఇబ్బందుల్ని దగ్గరుండీ చూశాన్నారు. అంతేకాకుండా..దీనికి అప్పట్లోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
Kumki Elephants: ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. ఎట్టకేలకు ఆయన కృషితో కర్ణాటక నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు కుంకీ ఏనుగులు రానున్నాయి.
Deputy cm Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏనుగులను మన చరిత్రలో భాగమని, వాటిని అంతరించి పోకుండా కాపాడుకోవడం ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమ్కీ ఏనుగుల కోసం ఈరోజు కర్ణాటక సీఎంతో భేటీ అయ్యారు. దీంతో చాలా మంది కుమ్కీ ఏనుగుల స్పెషాలిటీ ఏంటని కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.