Kushboo Sundar Phone Call Leaks: తనకు తెలియకుండానే తన ఫోన్ కాల్ లీక్ కావడంతో అగ్ర శ్రేణి హీరోయిన్ కుష్పూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఫోన్ కాల్ లీక్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News About Kushboo Sundar: సీనియర్ నటి, పొలిటికల్ లీడర్ కుష్బూ సుందర్ తాజాగా హాస్పిటల్లో చేరింది. తలనొప్పి, జ్వరం వంటివి వచ్చాయని, ఎడినో వైరస్ సోకిందని, అది చాలా నరకంగా అనిపిస్తుందని కుష్బూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు కుష్బూ వేసిన పోస్ట్ మీద ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Kushboo Sundar Tweet Gets Trolled కుష్బూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేసిన ట్వీట్ ట్రోలింగ్‌కు గురవుతోంది. తమిళంలో ఆ పదం కరెక్టే అయినా కూడా తెలుగులో అది కామెడీగా మారిపోయింది. దీంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Kushboo Sundar in Varisu ఖుష్బూ ఆ మధ్య ఓ ట్వీట్ వేసింది. రష్మక సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది. అందులో విజయ్ వెనకాల ఉంటాడు. మధ్యలో కుష్బూ ఉంటుంది. అలా వారసుడు సినిమాలో కుష్బూ నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి.
Kushboo Sundar Insults bullet bhaskar in Extra Jabardasth: ఎక్స్ ట్రా జబర్దస్త్ తాజా ప్రోమో ఆద్యంతం కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రోమోలో పాపం భాస్కర్ పరువు తీసిపారేసింది ఖుష్బూ.
Kushboo visits bhagyalaxmi temple in hyderabad along with other Telangana BJP leaders. Kushboo Sundar says MIM party became like a obstacle for development.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.