Smartphone Usage: ఆధునిక జీవన విధానంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం చాలా ఎక్కువైంది. గంటలకొద్దీ మొబైల్‌కు అతుక్కుపోతున్నారు. రీల్స్ చేయడం, ల్యాప్‌టాప్‌పై గంటల తరబడి పని చేయడం ఇలా కారణం ఏదైనా బ్లూ స్క్రీన్ మాత్రం వదల్లేకపోతున్నారు. దీనికి సంబంధించి కొత్త రీసెర్చ్‌లో ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి.
Unbreakable Laptop: మార్కెట్లో చాలా రకాల ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్ అన్నింటికంటే భిన్నమైంది. పైనుంచి విసిరి కొట్టినా ఏ మాత్రం పగలని ల్యాప్‌టాప్ ఇది. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం
Best Laptops Under 20,000: అతి తక్కువ ధరలోనే ప్రీమియం రేంజ్లో మంచి ల్యాప్‌ట్యాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమై డిస్కౌంట్‌తో కూడిన ల్యాప్‌ట్యాప్‌ను తీసుకువచ్చింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Acer Launched Acer Swift Go Laptop in India. కొత్త ల్యాప్‌ట్యాప్‌ను ఏసర్ భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఏసర్ స్విఫ్ట్ గో పేరుతో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది.
42 Percent offer on Infinix X1 Slim Series Core i3 10th Gen Laptop at Flipkart Big Saving Days. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ ఎక్స్1 స్లిమ్ సిరీస్ (Infinix X1 Slim Series) ల్యాప్‌టాప్‌పై 42 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.
Police sends Minister Malla Reddy Laptop To FSCL Today. మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల్లో కీ పాయింట్‌గా మారిన ల్యాప్‌టాప్ మాత్రం ఇంకా పీఎస్‌లోనే ఉంది. ఈ విషయంలో పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు.
Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీవాళి ధమాకా సేల్ చివరి రోజు ఇవాళ. 50 వేల ల్యాప్‌టాప్ కేవలం 10 వేలకే దక్కించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. ఆ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Received Potatoes on Meesho: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మీషోలో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఆలుగడ్డలు వచ్చాయంటూ ఓ కస్టమర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నాడు.
Budget Laptops in India: కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్' కారణంగా ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పుడు మీరు బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు రూ. 30వేల లోపే పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.