Mohammad Hassan Khan: బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోతాడు కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడు అనేది ఒక సినిమా సామెత... కానీ అలాంటి సంఘటనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చోటుచేసుకుంది. భారత జరిపిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మృతి చెందిన ఉగ్రవాదుల్లో కీలక నేతలు కూడా ఉన్నారు. అలాంటి ఒక నేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Khalid Abu Akasha: టెర్రర్ మాస్టర్ మైండ్ ఖాలీద్ భారత్ జరిపిన సైనిక దాడిలో మృతి చెందాడు. చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ఈ తీవ్రవాది హాఫీజ్ సయీద్ కుడి భుజంగా ఉన్నాడు.
Mohammad Yusuf Azhar: సకల పాపాలకు ఒక వికృత రూపం అనేది ఉంటే అది నరహంతకుడు మొహమ్మద్ యూసుఫ్ అని చెప్పవచ్చు. ఈ నరరూప రాక్షసుడు జైషే మహమ్మద్ కీలక నేతల్లో ఒకడు. చిన్న పెద్ద తేడా లేకుండా అనాధ పిల్లలను అనాధాశ్రమం పేరిట వేరువేరు ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఉగ్రవాద శిక్షణను ఇచ్చి భారత్ పైన ఉసిగొల్పడం వీడి పని. అలాంటి ఈ నెలరూప రాక్షసుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తుది శ్వాస విడిచాడు.
Hafiz Muhammed Jameel: భారతదేశాన్ని ఎంతోకాలంగా ఇబ్బంది పెడుతున్న టెర్రరిస్టు మాస్టర్ మైండ్ మసూద్ కుడి భుజం నేలకొరిగింది భవహర్పూర్ టెర్రర్ క్యాంప్ పైజారిపోయిన దాడిలో హఫీజ్ మహమ్మద్ జమీల్ మృతి చెందినట్లు అధికారికంగా ధ్రువీకరణ జరిగింది. ఇతడి అంతక్రియలకు ఏకంగా పాకిస్తాన్లోని టాప్ మిలటరీ లీడర్లతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. దీన్నిబట్టి అసలు పాకిస్తాన్లో టెర్రరిజానికి ఎంత ప్రోత్సాహం ఉందో అర్థం చేసుకోవచ్చు.
Mudassar Khadian Khas: ఆపరేషన్ సింధూర్ దాడిలో మృతి చెందిన వారిలో అత్యంత కీలకమైన ఉగ్రసంస్థలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. వీరిలో అత్యంత హై ప్రొఫైల్ కలిగిన గ్లోబల్ టెర్రరిస్ట్ మార్కజ్ తోయబా ఇంచార్జ్ ముదసర్ కడియాస్ ఖాన్ అలియాస్ అబూ జుందాల్ కూడా ఉన్నారు.
Pakistan Officer Throat slit gesture at Video: ఒకవైపు సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ పాక్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ అధికారులు నేతలు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలకు తెగబడుతున్నారు. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో పాక్ అధికారి తైమూర్ కూడా రెచ్చిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
Kashmir Killings: కాశ్మీర్ లోయలో తుపాకుల సంస్కృతి కొనసాగుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 1990 నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
Ten militants were killed in a three-day period in Jammu and Kashmir. Security forces killed two Lashkar-e-Taiba terrorists in an encounter in Srinagar on Thursday night.
Ten militants were killed in a three-day period in Jammu and Kashmir. Security forces killed two Lashkar-e-Taiba terrorists in an encounter in Srinagar on Thursday night
Lashkar-e-Taiba Commander Umar Mustaq Khandey Killed: భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో లష్కరే తొయిబా కమాండర్ హతమయ్యాడు. లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండేతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు.
26/11 ముంబయి దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన కుట్రదారుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ తప్పించే కుట్ర చేస్తోందని ప్రముఖ వార్తా పత్రికలు వెల్లడించడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.