Actor Raj Tarun Reacts Lavanya Complaint: తనపై సంచలన ఆరోపణలు చేసిన లావణ్యపై హీరో రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసమే ఇలా చేసిందని.. వేరే వ్యక్తితో ఆమె రిలేషన్లో ఉందని పేర్కొన్నారు.
Girlfriend Lavanya Complaint Against Young Hero Raj Tarun In Narsingh Police: తెలుగు యువ హీరో రాజ్ తరుణ్‌కు భారీ షాక్ తగిలింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Chaitanya Rao Valentine's Night కరోనా సమయంలో వచ్చిన 31 వెడ్స్ 20 అనే వెబ్ సిరీస్‌తో చైతన్య రావుకు మంచి పేరు, ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు అతను హీరోగా వాలెంటైన్స్ డే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Bandla Ganesh Reacts on Puri Jagannadh Open Letterబండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ మీద ఆ మధ్య చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ తన కొడుకు, కూతురు, భార్యను పట్టించుకోలేదన్నట్టు అర్థం వచ్చేట్టుగా చెప్పుకొచ్చాడు.
Akash Puri Responds on His Parent's Divorce: ఛార్మీ పూరి జగన్నాథ్ సహజీవనం చేస్తున్నారని, త్వరలో భార్య లావణ్యకు విడాకులు కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం మీద ఆకాష్ పూరి ఓపెన్ అయ్యాడు.
Lavanya Tripathi on George Everest: పర్వాతారోహణలో లావణ్య ముందుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్ శిఖరాన్ని లావణ్య అధిరోహించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.