Modi Central Cabinet: కొత్త ఏడాది వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ భేటీలో ప్రధానంగా వ్యవసాయం, రైతుల అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
Waqf Act Amendment Bill: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు.. ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే గత రెండు ప్రభుత్వాల్లో కీలకమైన చట్టాలను చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం.. తాజాగా వక్ఫ్ బోర్డ్ చట్టంలో మార్పులు తెస్తూ ఓ కొత్త బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశబెట్టబోతున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.