India-China Border Clash: ఇండియా, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. మన దేశ సైనికులు క్షేమంగా ఉన్నారని సభకు తెలిపారు.
Vijayasai Reddy takes oath: రాజ్యసభకు ఎంపికైన వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి, బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన విజయేంద్ర ప్రసాద్ నేడు రాజ్యసభలో ప్రమాణస్వీకారం పూర్తి చేశారు.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Aadhaar-voter card link: పార్లమెంట్లో నేడు మరో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆధార్‌తో ఓటర్ కార్డు అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే ఓ బిల్లును నేడు లోక్ సభ ముందుకు తీసుకురానుంది.
Mi-17 chopper crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.
Nagaland firing: సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన లోక్ సభలో వివరణ ఇచ్చారు.
Rahul Gandhi: పార్లమెంట్లో నూతన సాగు చట్టాల రద్దు బిల్లు 2021కు ఆమోదం లభించిన తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చర్చలు లేకుండా బిల్లు పాసవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ను గుర్తించే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. అందరూ తప్పకుండా సమావేశాలకు హాజరవ్వాలని అందులో పేర్కొంది.
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : సభలో కంటతడి పెట్టుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు.
Tirupati Lok Sabha: తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో జనసేన మళ్లీ ప్రచారానికే పరిమితం కానుందా..బీజేపీ ఒత్తిడితో ఈసారి కూడా పోటీకు దూరం కానుందా. పరిస్థితి చూస్తే అవుననే అన్పిస్తోంది. రీడ్ ద స్టోరీ..
బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
భారత్-చైనా ( India-China) మధ్య కొన్నినెలల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యపై ఇదు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యపై మంగళవారం పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.