Low BP Symptoms: ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు అధికమౌతున్నాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తపోటు రెండు రకాలుగా ఉంటుంది. హై బీపీ వర్సెస్ లో బీపీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Low BP: హైబీపీ వలే లోబీపీ కూడా చాలా ప్రమాదకరం. బీపీ తక్కువగా ఉన్నప్పుడు...తలతిరగటం, బలహీనత, ఆపస్మారక స్థితిలోకి వెళ్తారు. సడెన్ గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Hypertention: మనిషి ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం చెడు ఆహారపు అలవాట్లు మాత్రమే. అందుకే హెల్తీ డైట్ అనేది మనిషికి చాలా అవసరం.
Symptoms Of High Blood Sugar: వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిక్ సమస్య బారిన పడుతున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు రాత్రిపూట తీవ్రంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Instant Remedy For Low Blood Pressure: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. లో బీపీ సమస్య బారిన వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు.
Is Lemon Good For High BP: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Low Blood Pressure: తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు శరీరపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Low BP Control tips with Fruits: మనలో చాలా మంది హైబీపీనే డేంజర్ అనుకుంటారు, కానీ లో బీపీ కూడా ప్రమాదకరమే. బీపీ తక్కువగా ఉన్నప్పుడు ఏ పండ్లు తినాలో తెలుసా?.
Low Blood Pressure: మీకు లో బీపీ ఉందా..వయస్సు పెరిగే కొద్దీ రక్త ప్రసరణ సరిగ్గా లేక చాలామందిలో ఈ సమస్య ఉంటుంది. మరి దీనికి కారణాలేంటి, లక్షణాలెలా ఉంటాయి, ఎలా నియంత్రించవచ్చనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.