Lucky Bhaskar Review: దుర్కర్ సల్మాన్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం.. లక్కీ భాస్కర్. అక్టోబర్ 31న విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రీమియర్స్ అక్టోబర్ 30వ తేదీన వెయ్యికి పైగా థియేటర్స్ లో ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Dulquer Salmaan Lucky Baskhar Trailer Review: వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.