Lunar eclipse 2023: మే 05 తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా ఏర్పడబోతుంది. చంద్రగ్రహణం ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Gajalaxmi Rajayogam Effect: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
These 3 Zodiac Sign Peoples Will get Huge Money Bags 2023 Buddha Purnima. ఈసారి బుద్ధి పూర్ణిమ రోజున చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతుంది. 130 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక యోగం రాబోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
These 4 zodiac sign peoples will get immense money due to Chaturgrahi Yog 2023. 12 సంవత్సరాల తర్వాత సూర్యుడు, బుధుడు, గురువు మరియు రాహువులు మేష రాశిలో ఉండనున్నాయి. ఈ సమయంలో 'చతుర్గ్రాహి యోగం' ఏర్పడబోతోంది.
These 4 zodiac signs will buy new car or house due to Buddha Purnima 2023. బుద్ధ పూర్ణిమ నాడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాలన్నీ 4 రాశుల వారికి శుభప్రదమైనవిగా ఉంటాయి.
Chandra Grahan 2023: ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం త్వరలో జరగబోతుంది. ఈ గ్రహణం కారణంగా ముఖ్యం 2 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
For every success Do these remedies on Lunar Eclipse 2023. జ్యోతిషశాస్త్రంలో చంద్ర గ్రహణం రోజు కోసం కొన్ని ప్రభావవంతమైన చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం వల్ల కెరీర్లో పురోగతి ఉంటుంది.
Solar Eclipse 2023 In India: ఈ సంవత్సరం ఏర్పడబోయే సూర్యగ్రహణం భారత్లో కనిపించదు కాబట్టి సూతక కాలం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Lunar Eclipse 2023: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చే నెల 05వ తేదీన ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన మూడు రాశులవారికి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
2023's First Lunar Eclipse on May 5th: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు, రాశి పరివర్తనం, సూర్య, చంద్ర గ్రహణాలు అన్నింటికీ విశేషమైన ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహణాలను అశుభంగా భావించినా కొన్ని విషయాల్లో మాత్రం లాభదాయకంగా ఉంటుందంటారు.
Chandra Grahan 2023: చంద్రుడు మరియు సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చంద్ర గ్రహణం ఎప్పుడు, ఇది భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Lunar Eclipse 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ ఏడాది 2023లో తొలి చంద్ర గ్రహణం మే 5 వైశాఖ పౌర్ణమి రోజు ఏర్పడనుంది. అంటే సూర్య గ్రహణానికి సరిగ్గా 15 రోజుల తరువాత. చంద్ర గ్రహణం ప్రభావం కొన్ని రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Chandra Grahan 2023 Good Effect on These 5 Zodiac Signs. 2023 చంద్ర గ్రహణ సూతకాలం భారత దేశంలో ఉండదు. అయితే ఈ చంద్ర గ్రహణం కొన్ని రాశుల వారిపై శుభప్రభావాన్ని చూపుతుంది.
Relation Between Solar Eclipse 2023 & Earthquake: హిందూ జ్యోతిష్య శాస్త్రాల నమ్మకాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు అమితమైన ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా గ్రహణాలకు ప్రకృతి విపత్తులైన భూకంపాలకు సంబంధముందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.