Mallareddy IT Raids : రెండో రోజు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 25 గంటలకు పైగా ఈ ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Munugode Bypoll:మునుగోడు ఉపఎన్నికలో చౌటుప్పల్ మండలం ఆరెగూడం టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు మల్లారెడ్డి. గత వారం రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గౌడ సామాజికవర్గం ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు
Minister Malla Reddy With Liquor Bottle: మునుగోడులో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మందు, విందు రాజకీయానికి తెరతీశారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మల్లారెడ్డి లిక్కర్ బాటిల్ తో ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు
MLAs, MLCs stickers Issue: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే వాహనాల స్టిక్కర్లు ఇకపై దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టిక్కర్లు దుర్వినియోగం చేయడానికి వీల్లేకుండా పోనుంది. ఈ స్టిక్కర్లు కూడా గడువు తెలిసేలా ఉండటంతో పాటు ఎప్పటిలాగే హాలో మార్కుతో రానున్నాయి. కాకపోతే ఇందులో ఇంకొన్ని వివరాలు అదనంగా వచ్చి చేరనున్నాయి.
Minister Malla Reddy: సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి మల్లారెడ్డి. గత ఎనిమిది ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివద్ది చెందిందన్నారు. తెలంగాణ పురోగతిని చూసి ఓర్వలేకే బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
Ghatkesar police, following the attack on Minister for Labour Ch. Malla Reddy’s convoy late on Sunday and a related complaint filed on Monday, opened investigation into the riot incident
Revanth Reddy: కాంగ్రెస్ అంటేనే మూడు వర్గాలు.. ఆరు పంచాయతీలు. వర్గ పోరు ఆ పార్టీలో కామన్ అని చెబుతారు. పార్టీ బలంగా ఉన్నా.. బలహీనంగా ఉన్నా ఆ పార్టీ నేతల తీరు మారదని అంటారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతున్నా... పార్టీలోని వర్గపోరు ఆయనకు సమస్యలు తెచ్చి పెడుతోంది.కేడర్ ను గందరగోళంలో పడేస్తోంది.
Malla Reedy On Revanth Reddy: మేడ్చల్ జిల్లాలో జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగిన ఘటన రాజకీయ మలుపు తిరుగుతోంది. తనపై జరిగిన దాడిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను చంపాలని చూశారని మల్లారెడ్డి ఆరోపించారు. సింహగర్జన సభలో తనపై దొంగ చాటుగా రేవంత్ రెడ్డి దాడి చేయించారని అన్నారు.
Malla Reddy On Revanth Reddy: తెలంగాణలో అధికార , విపక్ష నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని రోజుల వరకు కారు, కమలం పార్టీలు నేతలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకోగా.. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలతో రాజకీయ రచ్చ రాజేస్తున్నారు.
Ten accused have been arrested, while others are absconding. Police said Srinivas Reddy was not present at the spot at time of the incident and his role is being probed
Cine Karmikotsavam 2022 : కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డిపై మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని మల్లా రెడ్డిపై నాయిని నర్సింహా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.