Sri Rama Navami 2024 Special Mamidikaya Pulihora: చాలామంది శ్రీరామనవమి రోజున సీతారాములకి పానకం తో పాటు నైవేద్యంగా మామిడికాయ పులిహోర పెడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మీరు కూడా శ్రీరాముడికి మామిడికాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారా? ఈ రెసిపీని ఇలా సులభంగా తయారు చేసుకోండి.
Mamidikaya Pulihora Recipe: చాలామంది పులిహోరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం వారు పులిహోరను ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. అయితే ఈరోజు మనం తెలంగాణ స్టైల్ మామిడికాయ పులిహోర తయారీ పద్ధతిని తెలుసుకోబోతిన్నాం.
Best Instant Pulihora Mix Recipe: ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ తయారు చేయడం చాలా కష్టమైనప్పటికీ..మేము అందించే కొన్ని సులభమైన పద్ధతి ద్వారా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ను ఇలా సులభంగా తయారు చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.