Tata vs Maruti SUV: ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలో ఎస్యూవీ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుండయ్ క్రెటా. ఎస్యూవీ అమ్మకాల్లో మూడూ పోటీపడుతుంటాయి.
Tata Nexon vs Maruti Brezza: ప్రస్తుతం మార్కెట్లో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలోని మూడు కంపెనీ ఎస్‌యూవీల మద్య పోటీ తీవ్రంగా ఉంది. టాటా మోటార్స్, హ్యుండయ్, మారుతి ఎస్‌యూవీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.
Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో ఎస్‌యూవీలు ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం ఒక ఎస్యూవీ అన్నింటినీ దాటుకుని దూసుకుపోతోంది.
Maruti Brezza is Top Selling SUV Car in India: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి చెందిన కార్లంటే క్రేజ్ ఎక్కువ. మారుతి కంపెనీ ఏ కారు లాంచ్ చేసినా ప్రజాదరణకు నోచుకుంటుంది. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో ఉంటుంటాయి.
Best SUV Cars: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అటు మార్కెట్లో కూడా ఒకదాన్ని మించిన మరొక ఎస్యూవీ కార్లున్నాయి. ఈ క్రమంలో అటు బడ్జెట్ ఇటు ఫీచర్లు పరిశీలించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఏ ఎస్యూవీ తీసుకుంటే మంచిదనే వివరాలు మీ కోసం..
2023 Best SUV Car under 10 Lakhs in India. ఎస్యూవీ కార్లకు రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. మంచి మంచి ఎస్‌యూవీలు మార్కెట్లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
Maruti Brezza EMI Calculator: ప్రస్తుతం మారుతి బ్రెజ్జా సబ్ కాంపాక్ట్ SUV అత్యంత వేగంగా అమ్ముడవువుతన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కార్లకు భారీ డిమాండ్ పెరిగింది. మీరు కారును కొనుగోలు చేయాలంటే కేవలం రూ.3 లక్షలు చెల్లిస్తే సరి. పూర్తి వివరాలు ఇలా..
Best SUVs Under 10 Lakhs in India 2023. మీరు కూడా ఎస్‌యూవీలను ఇష్టపడితే.. చౌకైన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే భారతీయ కార్ మార్కెట్లో చాలా మంచివి ఉన్నాయి.
Buy Mahindra XUV 700 car at same price of Maruti Brezza. మీరు మారుతి బ్రీజా (Maruti Brezza) ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ (Mahindra XUV 700) వంటి శక్తివంతమైన ఎక్స్‌యూవీని కూడా కొనుగోలు చేయవచ్చు.
Tata Nexon SUV Car Prices: SUV కార్లు అంటేనే ఎవరికైనా ఏదో తెలియని మోజు.. చూడ్డానికి రిచ్ లుక్‌తో ప్రయాణానికి కంఫర్టబుల్‌గా ఉండటమే కాదు.. ఒక పెద్ద కారును డ్రైవ్ చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఎస్యూవి కార్లపై జనంలో ఆసక్తి పెరిగిపోయేలా చేసింది. అందుకే ఎప్పటికప్పుడు ఎస్యూవీ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అంతే భారీగా పెరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.