Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mega Fans Firing on Akshay Kumar: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దానికి రిప్లై ఇస్తూ అక్షయ్ కుమార్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
Mega heros Fans meet: ఇటు ఏపీ.. అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది. ముగ్గురు మెగా హీరోల అభిమానుల భేటీ రాజకీయ వేడి రాజేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఒక చోట భేటీ అయ్యి చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.
Mega Star Chiranjeevi: ఫ్యాన్స్ కోసం ఏ సహాయం చేయడానికైనా మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనుసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమానిని కలిసి...అతడి చికిత్స కోసం మెుత్తం ఖర్చులు తానే భరిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు.
Megastar Chiranjeevi:కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండటం అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. ఈ నేపథ్యంలో..తన గాయంపై చిరు స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Sai Dharam Tej: మెగా అభిమానులకు శుభవార్త. దసరా పండుగ రోజు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Ram Charan's letter to fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను అభినందిస్తూ వారికి ఓ లేఖ రాయడమే కాకుండా ఆ లేఖను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తమ అభిమాన నటుడు తమని అభినందిస్తూ రాసిన లేఖ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కొవిడ్-19 లాక్ డౌన్ నుంచి అన్‌లాక్ ఫేజ్‌లోకి ప్రవేశించిన అనంతరం థియేటర్లలోకొచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాగా గుర్తింపు పొందిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీపై కరోనా అంతగా ప్రభావం చూపించలేదనే తెలుస్తోంది.
చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ( Chiranjeevi birthday special ) ఆగస్టు 22న తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.