Ram Charan's letter to fans: అభిమానులను అభినందిస్తూ రామ్ చరణ్ లేఖ

Ram Charan's letter to fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను అభినందిస్తూ వారికి ఓ లేఖ రాయడమే కాకుండా ఆ లేఖను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తమ అభిమాన నటుడు తమని అభినందిస్తూ రాసిన లేఖ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2021, 07:53 AM IST
Ram Charan's letter to fans: అభిమానులను అభినందిస్తూ రామ్ చరణ్ లేఖ

Ram Charan's letter to fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను అభినందిస్తూ వారికి ఓ లేఖ రాయడమే కాకుండా ఆ లేఖను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తమ అభిమాన నటుడు తమని అభినందిస్తూ రాసిన లేఖ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ రామ్ చరణ్ రాసిన ఆ లేఖ దేనిగురించి అనే కదా మీ సందేహం!! 

మరేం లేదండీ.. కరోనావైరస్ (Coronavirus second wave) మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆపదలో ఉన్న వారికి, తమ సహాయం కోరి వచ్చిన వారికి తమ వంతు సహాయం చేస్తూ మెగా ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీ హీరోల అడుగుజాడల్లోనే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసేందుకు తీవ్ర కృషిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే రామ్ చరణ్ వారిని అభినందించాడు.

Also read: Anandayya mandu: ఆనందయ్య మందు వాడాను.. కరోనా రాలేదు: Jagapathi Babu

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్స్ (Chiranjeevi oxygen banks) ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తలపెట్టిన ఈ పనిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా సమీక్షిస్తుండగా.. చిరంజీవి, రామ్ చరణ్ అభిమాన సంఘాలు (Mega fans associations) ఈ కార్యక్రమంలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ మెగా ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan) వారిని అభినందించడానికి ఇది కూడా ఓ కారణమైంది.

Also read: Yami Gautam tied knot with Aditya Dhar: యామీ గౌతంకు పెళ్లి అయింది.. వరుడు ఆదిత్య ధర్ ఎవరంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News