Mirchi Bajji Recipe: మిర్చి బజ్జి అంటే తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా సాయంత్రపు తీపి కారం స్నాక్‌గా ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. వేడి నూనెలో వేయించిన పిండితో కప్పబడిన మిరపకాయల రుచి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
Mirchi Bajji Recipe In Andhra Style: మిర్చి బజ్జీ ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని మనం ఇంట్లోనే ఏంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
Pachi Sanaga Bajji Recipe: పచ్చి శనగలను క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ శనగలో బజ్జీలను తయారు చేసుకుని తింటే మంచి రుచిని పొందుతారు. ఈ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.