Blood Pressure Diet: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థ జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ సమస్యల్లో ముఖ్యమైంది, ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. ఈ ఒక్క సమస్య ఇతర సమస్యలకు కారణం కావచ్చు.
Lifestyle Diseases: ఆధునిక జీవితంలో ఎదురౌతున్న వ్యాధులు లైఫ్‌స్టైల్ వ్యాధులు. ఇంచుమించు అందరూ ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. అసలీ లైఫ్‌స్టైల్ వ్యాధులేంటి, ఎలా నియంత్రించాలనేది తెలుసుకుందాం.
Diabetes: మధుమేహం.. ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచానికే సవాలు విసురుతున్న ప్రమాదకర వ్యాధి. జాగ్రత్తగా ఉంటే ఎంత నియంత్రణ ఉంటుందో..నిర్లక్ష్యం చేస్తే అంతగా ప్రమాదకరం.
Obesity Treatment: ప్రస్తుత బిజీ ప్రపంచంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయాన్ని సరైన సమయంలో గుర్తించగలిగితే చికిత్స కూడా సులభమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
lifestyle Diceases: ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో రెండు ప్రధాన సమస్యలు మానవాళిని వెంటాడుతున్నాయి. అవి రక్తపోటు, డయాబెటిస్. సర్వ సాధారణంగా కన్పిస్తున్న ఈ రెండు ప్రమాదకర వ్యాధుల్నించి రక్షించుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి..
Obesity Treatment: స్థూలకాయమనేది ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తుతున్న ప్రధాన సమస్య. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రదాన కారణాలు. మరి స్థూలకాయానికి చికిత్స ఏంటి, ఎలా గుర్తించాలి..
Diabetes: దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటుందనేది ఓ అంచనా. స్లో పాయిజన్ లా విస్తరిస్తున్న మధుమేహాన్ని సులభమైన పద్ధతుల్ని క్రమం తప్పకుండా పాటిస్తే చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Diabetes: ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..అలవాట్లతో అంతగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.
Obesity: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సతమతమయ్యే ప్రధాన సమస్య ఒబెసిటీ. దైనందిన అలవాట్లు, ఆహారపు అలవాట్లలో మార్పులు, శ్రమ లోపించడం స్థూలకాయానికి ప్రధాన కారణాలు. ఒబెసిటీ నిర్మూలనకు ఏం చేయాలి..వైద్యులేమంటున్నారో చూద్దాం.
Sleep for Beauty: మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంతవసరమో..నిద్ర కూడా అంతే అవసరం. అందంగా కన్పించాలంటే నిద్ర ఉండాల్సిందే. అవును నిద్రకు అందానికి సంబంధముంది. కంటి నిండా నిద్రలేకపోతే..ఏం జరుగుతుంది.
Dark Circles: ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అందవిహీనంగా చేసే కంటి కింది నల్లటి వలయాలు. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా.. ఆ చిట్కాలేంటో చూద్దాం.
Foods to Avoid: ఆధునిక జీవన విధానంలో నైట్‌షిఫ్ట్ ఉద్యోగమనేది సర్వ సాధారణంగా మారిపోయింది. వేళ కాని వేళల్లో తినే ఆహారపదార్ధాలు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రాత్రి వేళల్లో ఏ ఆహారపదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.
lifestyle Diceases: ఆధునిక జీవన ప్రపంచంలో రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఇంచు మించు ప్రతి ఒక్కరికి ఈ సమస్య వెంటాడుతుందంటే ఆశ్చర్యం లేదు. చాపకిందనీరులా విస్తరిస్తున్న ఆ అనారోగ్య సమస్యల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా చేస్తే మంచిదనేది నిపుణుల అభిప్రాయం.
Positive Thinking | జీవితంలో విజయం సాధించడానికి చాలా మంది తమ ఇంటిని, కుటుంబసభ్యులను విడిచిపెట్టి, ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తులు (People living alone) ఇతరులకన్నా మానసికంగా బలంగా ఉంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.