Moon Transit Effect On Zodiac: ఈరోజు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. శని పాలించే ఈ రాశిలోకి చంద్రుడు వెళ్లడం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరి అనుకున్న పనుల్లో విజయాలు సాధించగలుగుతారు..
Moon Transit In Taurus 2026 Effect On Zodiac: వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కూడా కలుగుతుంది.
Moon Transit In Libra 2026: పవర్ఫుల్ చంద్రుడిని ప్రభావంతో జూన్ 24వ తేది నుంచి రెండు రోజుల వరకు కొన్ని రాశులవారికి చాలా అద్బుతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
Moon Transit In Libra 2026 Effect On Zodiac: చంద్రుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై జూన్ ఒకటవ తేదీ వరకు కూడా కొనసాగుతుంది.. దీనికి కారణంగా ఆయారాశుల వారికి విశేషమైన ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా చాలావరకు మేలు జరిగే అవకాశాలున్నాయి. కోరుకున్న కోరికలు నెరవేరి బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Mahalakshmi Rajayoga 2026 Effect: ఈ వారంలోనే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి డబ్బు సంబంధిత సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Moon Transit In Ashwini Nakshatra Effect On Zodiac: మే 14వ తేదీన చంద్రుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడం కారణంగా.. కొన్ని రాశుల వారికి ఈ సమయం నుంచి అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలనుంచి పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
Moon Transit 2026 Effect On Zodiac: స్వాతీ నక్షత్రంలోకి చంద్రుడి సంచారంతో ఈ కింది రాశులవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా దిమ్మతిరిగే లాభాలు చేకురుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Moon Transit 2026 Effect On Zodiac Signs: 2026 సంవత్సరం ఏప్రిల్ నెల ప్రారంభమైంది. అయితే, ఈ నెలలోని స్వాతి నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూర బోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడబోతోంది.
Mars Moon Transit 2026 Effect On Zodiac: మహాశివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని గ్రహాల అద్భుతమైన సంయోగం జరగబోతోంది. దీంతో ఆయా రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
Moon Transit 2025 Effect On Zodiac: శ్రావణమాసంలో ఎంతో ప్రత్యేకత కలిగిన చంద్రుడు శనిరాశిలోకి ప్రవేశించాడు. దీని ప్రభావం ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారిపై ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయంలో చాలా కలిసి వస్తుంది.
Gajakesari Raja Yogam: ఈ సంవత్సరం బృహస్పతి తన రాశిని చాలా వేగంగా మారుస్తున్నాడు. అక్టోబర్‌లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొన్ని రాశులకు విపరీతంగా కలిసి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Moon Transit 2025 Effect On Zodiac: శుక్రవారం చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
Moon Transit In Virgo In Telugu: ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి రోజే కన్యా రాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Moon Transit Effect: చంద్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మెరుగుపడతాయి.
Moon Transit In Leo 2024: నవంబర్ 25వ తేది వరకు చంద్రుడు సింహరాశిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహం ఈనెల 17వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. ఈ సంచార ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు సుఖాలను అనుభవిస్తే.. మరికొన్ని రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారు.
Jupiter Moon Conjunction 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతినెలా గ్రహాల పరివర్తనం ఉంటుంది. వివిధ రాశుల్లో ప్రవేశిస్తుండటం వల్ల వేర్వేరు రాశులపై వేర్వేరు ప్రయోజనాలు కలగనున్నాయి. కొన్నిరాశులపై అనుకూలమైతే..మరి కొన్నిరాశులకు ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పుడు గురు చంద్ర యుతి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
Lucky Zodiac Signs: జూన్ 2022లో అదృష్టం కురిపించే రాశులేంటో తెలుసా..కచ్చితంగా ఆ రాశులవారికి జూన్ నుంచి అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..