Bhagyashri Borse:టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ.. రిలీజ్ తర్వాత ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Ravi Teja Upcoming Movies: మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. రవితేజ సినిమాకి.. సూపర్ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో.. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ గురించి.. చిన్న అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.