Post Dengue-Mucormycosis: డెంగ్యూ నుంచి కోలుకున్న ఓ పేషెంట్ బ్లాక్ ఫంగస్ బారినపడి కంటి చూపును కోల్పోయాడు. డెంగ్యూ బారినపడి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ సోకడం అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు.
Bone Death Issue: కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత ఇప్పుడు బ్లాక్ ఫంగస్‌తో పాటు మరో కొత్త సమస్య వెంటాడుతోంది. పోస్ట్ కోవిడ్‌లో ఇప్పుడు బోన్ డెత్ సమస్య వణికిస్తోంది. అదే అవాస్కులర్ నెక్రోసిస్ స్థూలంగా చెప్పాలంటే ఎముక కణజాలాల మరణం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Green Fungus: కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కాదు..గ్రీన్ ఫంగస్ కొత్తగా చేరింది ఆ కోవలో..లక్షణాలేంటనేది తెలుసుకుందాం.
Black Fungus Target: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు భయపెడుతున్న వ్యాది బ్లాక్ ఫంగస్. కరోనా రోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బ్లాక్ ఫంగస్..ఏ వయస్సువారిని లక్ష్యంగా చేసుకుంటుందనే విషయంపై కీలకమైన అధ్యయనం వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఆ వయస్సువారికే ఎక్కువగా వస్తుందని తేలింది.
ముంబై: మహారాష్ట్రలో మొత్తం 2,245 బ్లాక్ ఫంగస్ కేసులు (black fungus cases) గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో (Coronavirus) కష్టాలపాలవుతున్న మహారాష్ట్రలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరిగిపోతుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ (Amphotericin-B injection) సరఫరాకు సంబంధించిన వివరాలు కూడా మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది.
White Fungus Symptoms: కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాల దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు.
Black Fungus Symptoms: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే..గోరుచుట్టుపై రోకలిపోటులా వచ్చి పడింది బ్లాక్ ఫంగస్. ప్రాణాంతకంగా మారిన బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఏం చేయాలనేదానిపై సమగ్ర వివరణ ఇదీ..
Black Fungus Infection In Telangana | ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే తెలంగాణ వైద్యశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సమాచారం అందించాల్సి ఉంటుంది. తెలంగాణ ఆరోగ్యశాఖ దీనిపై చర్యలు తీసుకుంటుంది. మ్యూకర్ మైకోసిస్ ద్వారా కలిగే బ్లాక్ ఫంగస్ సమస్యను నోటిఫైబుల్ వ్యాధి అని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Black Fungus: కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నరోగులిప్పుడు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ సమస్యతో పాటు బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఇది ప్రాణాంతకంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ICMR On Black Fungus: COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటి చూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.