Aishwarya rai and aaradhya: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ తన ఫ్యామిలీతో కిలసి ముంబై ఎయిర్ పోర్టులో కన్పించారు. అప్పుడు ఆరాధ్య చేసిన చిలిపి పనులు చూసి ఐశ్వర్య రాయ్ షాక్ కు గురియనట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది. ముగ్గురు గాయపడగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Shahrukh Khan At Mumbai Airport: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఆయనని అధికారులు గంట పాటు నిలిపివేసినట్టు తేలుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ireland to Srikakulam: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఐర్లాండ్ నుంచి శ్రీకాకుళం వచ్చిన ఆ వ్యక్తికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది తేలాల్సి ఉంది.
Jacqueline Fernandez stopped at Mumbai airport: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దేశం విడిచి దుబాయ్ వెళ్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. 200 రూపాయల కోట్ల ఎక్స్టార్షన్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసి ఉంది.
Omicron scare: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో తొమ్మది మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిట్వ్గా తేలింది. వారి శాంపిళ్లను ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే తదుపరి పరీక్షలకు పంపారు ఎయిర్పోర్ట్ సిబ్బంది.
Fire Accident: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దుబాయ్ ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్ తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే. క్రికెటర్లందరూ దుబాయ్ నుంచి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్‌రౌండర్, హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య (Krunal Pandya) చిక్కుల్లో పడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.