Top 5 Mutual Funds For SIP: ఈక్విటీ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక స్థిరమైన, నమ్మదగిన మార్గంగా ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా దీర్ఘకాలంలో కొన్ని ఫండ్స్ సాధారణ రాబడులకు మించి అద్భుతమైన లాభాలు అందించాయి. సాధారణంగా ఈక్విటీ ఫండ్స్ నుంచి సంవత్సరానికి 12శాతం నుంచి 15శాతం వరకు రాబడి వస్తుందని భావిస్తారు. అయితే గత దశాబ్దంలో కొన్ని ఫండ్స్ ఈ అంచనాలను అధిగమించి, సిప్ (SIP) పెట్టుబడిదారులకు 25శాతం చొప్పున వార్షిక రాబడులు అందించాయి. నెలకు రూ.10 వేలుగా పెట్టుబడి పెడితే ఇవి రూ.43 లక్షల వరకు సంపదను సృష్టించాయి. ఇప్పుడు అలాంటి టాప్ 5 ఫండ్స్ గురించి తెలుసుకుందాం.
1 Crore Corpus SIP Monthly Investment: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ SIPలలో దీర్ఘకాలిక పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులను గణనీయంగా తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలకు దారితీస్తుంది.
Mutual Funds SIP Investment: మీ జీతం కేవలం 30 వేల రూపాయలు అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లక్షాధికారి కావచ్చు. మీరు ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..? దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి..
SIP: ఒకరు చింటు. మరొకరు పింటు. వీరిద్దరూ స్నేహితులు. కానీ వీరిద్దరూ పెద్దగా సంపాదించరు. కానీ లక్షాధికారులు అయ్యారు. ఎలా సాధ్యమైంది? అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఎందుకంటే జీతం తక్కువగా ఉందని బాధపడకుండా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేసే అలవాటు అలవర్చుకుంటే మీరు కూడా తక్కువ డబ్బుతో ధనవంతులు కావచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Mutual Fund: ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ SIPల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు మాత్రం మార్కెట్‌పై తమ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా బలమైన రాబడిని పొందుతామన్న నమ్మకం వారిలో ఉందని చెప్పవచ్చు.
SIP: డబ్బు భారీగా సంపాదించినవారే ధనవంతులు అవుతారన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ అది అపోహ మాత్రమే. తక్కువ సంపాదించేవారు కూడా తమ ఆర్థిక జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పొదుపు చేస్తే తక్కువ సమయంలో ధనవంతులు కావచ్చు. అయితే దీనికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. నెలకు 2 లక్షలే కాదు నెలకు 30వేలు సంపాదించే వ్యక్తి కూడా లక్షాధికారి కావచ్చు ఎలాగో తెలుసుకుందాం.
SIP: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంపై ఇప్పుడిప్పుడే చాలా మందిలో అవగాహన పెరుగుతోంది. చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ మంచి మార్గంగా మారిందని చెప్పవచ్చు. సిప్ లో ప్రతినెలా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే చిన్న మొత్తమే కాలక్రమేణా పెరుగుతుంది. దీంతో మీ పెట్టుబడిపై మంచి రాబడిని కూడా పొందుతారు.
Regular Income Scheme: పదవీవిరమణ కోసం ముందుగానే సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. నెలకు రూ. 6వేలు పెట్టుబడితో నెలకు రూ. లక్షకు పైగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎలాగే ఇప్పుడు తెలుసుకుందాం.
SIP Investment: మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఎంపిక చేసిన స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి. వీటిని నిర్వహించేందుకు ఫండ్ మేనేజర్ ఉంటారు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ను నిర్వహిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉన్నప్పటికీ, గడచిన 20 సంవత్సరాలుగా గమనించినట్లయితే స్టాక్ మార్కెట్ సూచీలు చక్కటి రాబడి అందిస్తున్నట్లు గమనించవచ్చు.
SIP Investment: సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే కోటి సంపాదన లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు భారీ ఆదాయం కంటే స్థిరత్వం, సమయం అనేది చాలా కీలకం. నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే మీ చేతికి రూ. 1.5కోట్లు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Money Planning: ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయలు లేదా కోటీశ్వరుడు అనేది మీకు ఒక ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒక కోటి రూపాయలతో బలం స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మీరు 30వ ఏట నుంచి మదుపు చేయడం ప్రారంభిస్తే 60 ఏళ్ళు వచ్చే నాటికి ప్రతి నెల ఎంత మదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Top Mid-Cap Mutual Funds: గత 5 సంవత్సరాల కాలంలో అత్యధిక రాబడిని ఇచ్చిన టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల జాబితాలో ప్రసిద్ధ మ్యూచువల్ ఫండ్ సంస్థల పథకాల పేర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Mutual Funds Returns: మీరు పదవీవిరమణ చేసే సమయంలో పెన్షన్ వస్తే అప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించవచ్చు. అయితే ఇంకా ఇతర అవసరాల కోసం ఇప్పుడు పొదుపు చేసి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్ లో మంచి లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వీటిలో నెలకు కొంత మొత్తం సిప్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఒక మ్యూచువల్ ఫండ్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం రూ. 10,000 SIP ని 25 సంవత్సరాలలో రూ. 5.31 కోట్ల నిధిగా మార్చింది. ఎలాగో చూద్దాం.
Investments: ఒక ప్లానింగ్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో సిప్స్ చేస్తే కోట్ల రూపాయలు మీ చేతికి అందుతాయి. వేలను కోట్లుగా మార్చుకోవడానికి కావలసిందల్లా సరైన ప్రణాళిక. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు కూడా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెడితే లక్షాధికారి కావాలనే తమ కలను సులభంగా సాధించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
SIP:దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లు అద్భుతమైన ఎంపిక అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మీరు SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మూలధనాన్ని సృష్టించవచ్చు. మీరు పిల్లల పేరుమీద సిప్ ప్రారంభించాలనుకుంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
SBI JanNivesh SIP: ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ జన్ నివేశ్ పేరుతో రూ. 250తో సిప్ పథకాన్ని ప్రారంభించింది. సెబీ చీఫ్ మాధవీపురి బచ్ సమక్ష్ంలో ప్రారంభించిన ఈ స్కీమ్ యోనో యాప్, పేటీఎం, గ్రో, జెరోదా ఫ్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది.
SIP Tricks in Telugu: షేర్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించేవారికి బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు సులభమైన మార్గం సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే ఎస్ఐపీ. మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ పొందాలంటే ఎస్ఐపీలో మూడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Mutual Fund SIP: స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు సిప్ లను ఆపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి నిపుణుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.
SIP Investment: ఇటీవలి కాలంలో షేర్ మార్కెట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఐపీ, మ్యూచ్యువల్ ఫండ్స్ పై అవగాహన పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో సులభంగా కోటీశ్వరులయ్యే మార్గాలు కూడా లేకపోలేదు. అందులో కీలకమైంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. అంటే ఎస్ఐపీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.