Police sends notice to Naga Shauryas father Ravindra Prasad:ఈ కేసులో ఫాంహౌస్‌ను లీజ్‌కు తీసుకున్న సినీనటుడు నాగశౌర్య తండ్రి పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. బర్త్‌డే వేడుక కోసం ఒకరోజుకు అద్దెకు ఫాంహౌస్‌ను సుమన్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Varudu Kaavalenu Movie Promotions: సినిమా ప్రమోషన్స్ అంటే ఎవరైనా ఓ పోస్టర్ లేదా టీజర్.. మరి కష్టమైతే సాంగ్స్‌తో సినిమాకు ప్రచారం చేస్తుంటారు. కానీ, 'వరుడు కావలెను' చిత్రబృందం అందుకు భిన్నంగా ఆలోచించి తమ చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేసింది. ఇంతకీ వాళ్లేమి చేశారో తెలుసా?
Varudu Kavalenu trailer: ఛలో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని నాగ శౌర్య (Naga Shaurya) వరుడు కావలెను మూవీతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసిమీదున్నాడు. మరోవైపు తన చివరి సినిమా టక్ జగదీష్ మూవీలో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న రీతూ వర్మ (Ritu Varma) ఈ సినిమాతోనూ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.
Varudu Kavalenu trailer launch: వరుడు కావలెను మూవీతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త డైరెక్టర్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Lakshya movie teaser out: నాగశౌర్య బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లక్ష్య టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత శరత్ మరార్, నారాయణ్ దాస్ నారాయణ, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Naga Shaurya Lakshya Movie First Look | నాగ శౌర్య లక్ష్మ ఫస్ట్‌లుక్ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆధ్యంత్యం యాక్షన్‌తో నిండి ఉంటుంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య ఆర్చర్ అంటే విల్లుకాడుగా కనిపించనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.