Varudu Kavalenu trailer: ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్

Varudu Kavalenu trailer: ఛలో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని నాగ శౌర్య (Naga Shaurya) వరుడు కావలెను మూవీతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసిమీదున్నాడు. మరోవైపు తన చివరి సినిమా టక్ జగదీష్ మూవీలో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న రీతూ వర్మ (Ritu Varma) ఈ సినిమాతోనూ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 11:50 PM IST
  • నాగశౌర్య, రీతూ వర్మ జంటగా వరుడు కావలెను మూవీ
  • కొంచెం భిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కినట్టుగా అనిపిస్తున్న వరుడు కావలెను
  • రానా దగ్గుబాటి చేతుల మీదుగా లాంచ్ అయిన వరుడు కావలెను ట్రైలర్
Varudu Kavalenu trailer: ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్

Trending News