MLA Upender Reddy : పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్షేమ సంఘం చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ED Summons TRS MP Nama Nageswara Rao: టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావుతో పాటు మధుకాన్ గ్రూపు డైరెక్టర్లు, రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇటీవల వీరి నివాసాలు, ఆస్తులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే.
ED Raids At TRS MP Nama Nageswara Rao House : టీఎర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు హైదరాబాద్లోని నివాసంలో, ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలలో నేటి ఉదయం నుంచి ఏకకాలంలో ఈడీ తనిఖీలు జరుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.