KGF And Commercial Movies కేజీయఫ్, కమర్షియల్ సినిమాల గురించి వెంకటేష్ మహా, శివ నిర్వాణ, ఇంద్రగంటి, నందినీ రెడ్డి వంటి వారంతా కూడా కలిసి ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో కేజీయఫ్ సినిమాను దారుణంగా ట్రోల్ చేశారు.
Dasara Director Odela Srikanth దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి సినిమా రిలీజ్ కాక ముందే ఈ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దర్శకుడి పేరు మార్మోగిపోతుంది
Music Director Santhosh Narayanan మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తాజాగా తెలుగు సినిమా కథల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గత పదేళ్లలో ఎన్నో కథలు విన్నాడట కానీ దసరా కథ అంత బాగా ఏదీ నచ్చలేదట.
Keerthy Suresh wishes to Nani కీర్తి సురేష్ తాజాగా నాని బర్త్ డేకు సంబంధించి చేసిన పోస్ట్, చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి. ఇందులో సెట్లో వారెంత సందడిగా ఎంజాయ్ చేశారో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Hero Nani Birthday: నాచురల్ స్టార్ నాని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాలేమిటి ఆయన నటించబోయే సినిమాలేమిటి అనే విషయం చూసేద్దాం పదండి.
Happy Birthday Hero Nani: ఈరోజు హీరో నాని పుట్టినరోజు, ఈ సందర్భంగా ఆయన కెరీర్ ఎలా మొదలైంది, ఒక క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని ఈరోజు హీరోగా ఎలా మారాడు అనే విషయాల మీద ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం.
Dil Raju Strategy: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేయగా ఆ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు
Nani Clarity about Abusive Word in Dasara : దసరా మూవీలో మాట్లాడిన బూతు మాట గురించి హీరో నాని క్లారిటీ ఇచ్చారు, అసలు ఆ పదం ఏమిటి అనే అంశం మీద ఆయన మాట్లాడారు. ఆ వివరాలు
Keerthy Suresh Workout మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెరపై అంతగా సందడి చేయడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా బెడిసి కొడుతూ వచ్చాయి. మహానటి తరువాత ఆమెకు సరైన హిట్ మాత్రం ఇంకా రావడం లేదు.
Dil Raju Bagged Dasara Rights: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా హక్కులు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్ నుంచి దిల్ రాజు అదనపు రేటు పెట్టి మరీ హక్కులు కొనుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Nani 30 Opening: నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త సినిమా ఓపెనింగ్ చిరు చేతుల మీదుగా ఘనంగా జరిగింది, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ వివరాలు మీకోసం
Keerthy Suresh Missing : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అవగా హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ టీజర్లో ఎక్కడా కనిపించలేదు.
Nani's Dasara Teaser Talk: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ వివరాలు
Keerthy Suresh Marriage Details మహానటి కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తూనే ఉంటుంది. ఆమె ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాలు.. ఇలాంటి రూమర్లు బయటకు వచ్చేస్తుంటాయి.
Dasara Sankranti 2023 Special Poster సంక్రాంతి సందర్భంగా నాని, కీర్తి సురేష్‌ల దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని, కీర్తి సురేష్‌ల రా లుక్ నెట్టింట్లో వైరల్ అయింది.
Adivi Sesh Lady Fan Fear: డేట్ కు ఎప్పుడు వెళదామని హీరో అడివి శేష్ ను అడిగి షాకిచ్చిన లేడీ నెటిజన్ ఇప్పుడు అనూహ్యంగా మీకు దణ్ణం పెడతానురా బాబు డిలీట్ చేయండి అంటోంది, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Nani Fani Interesting Request to Hit Director : అడవి శేషు హీరోగా హిట్ సెకండ్ కేసు అనే సినిమా తాజాగా రిలీజ్ అయింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సూపర్ హిట్ అయింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.