Vijay Devarakonda Nani RamPothineni Missed Sita Ramam: దుల్కర్ సల్మాన్ కంటే ముందు సీతారామం సినిమాను ముగ్గురు తెలుగు హీరోలు కాదనుకున్నారట. ఆ వివరాల్లోకి వెళితే
Naga Chaitanya Bollywdood Debut horribly went wrong: విజయ్ సేతుపతి, నాని లాంటి హీరోలు కాదనుకున్న పాత్ర చేసి మరీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య భారీ డిజాస్టర్ అందుకున్నాడు.
Hero Nani Lucky Escape From a Accident: నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా ఆ బొగ్గు అంతా నానీపై పడినట్టు తెలుస్తోంది.
Nani about Ravi Teja in Ramarao on Duty Movie Pre Release Event. రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా వచ్చారు.
Keerthy Suresh Hot Photos: తాజాగా స్లీవ్ లెస్ టాప్ ఒకదాని ధరించి అందులో కిల్లర్ లుక్ లో కవ్విస్తోంది మహానటి. కీర్తి సురేష్ బోల్డ్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైందని అంటున్నారు.
Ante Sundaraniki in Netflix: నాని హీరోగా నజ్రియా నజీం హీరోయిన్ గా నటించిన అంటే సుందరానికీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. జూన్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జూలై 10న డిజిటల్ రిలీజ్ అయింది.
Nani's Dasara Movie : నాని హీరోగా రూపొందుతున్న దసరా అనే సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. పోస్టర్లో నాని నిలుచున్న ఫోజ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నిలుచున్న ఫోజుకు దగ్గరగా ఉండడంతో కొత్త చర్చ మొదలైంది.
Nazriya Nazim Remuneration for Ante sundaraniki Movie. అంటే సుందరానికి సినిమా కోసం నజ్రియా నజీమ్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Nani, Nazriya Nazim starrer Ante Sundaraniki Movie Twitter Review. అంటే సుందరానికి సినిమా చూసిన ప్రేక్షకులు సామజిక మాధ్యమాల ద్వారా తమతమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Nani's Ante Sundaraniki movie OTT. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు సమాచారం.
Ante Sundaraniki Movie update: నాని 'అంటే సుందరానికీ..' సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ట్రైలర్ అప్డేట్ ను ప్రకటించింది చిత్రబృందం.
Nani-Nazriya Nazim This or That challenge. 'అంటే సుందరానికి' సినిమా సీన్లకు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో నాని, నజ్రియా నజిమ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు.
Nani intresting comments about Nazriya Nazim. 'అంటే సుందరానికి' సినిమా టీజర్ విడుదల సందర్భంగా నేచురల్ స్టార్ నాని.. నజ్రియా నజిమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ante Sundaraniki movie latest updates: నేచురల్ స్టార్ నాని నటించిన అప్‌కమింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే.. సుందరానికి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది.
Ante Sundaraniki Nazriya First look: హీరో నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. తాజాగా నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
రీతూ వర్మ.. పెళ్లి చూపులు సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ ఇపుడు పలు భాషల్లో నటిస్తుంది. మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ సాంప్రదాయ దుస్తువులతో పాటు, ఫ్యాన్సీ డ్రెస్సులతో ఆకట్టుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.