Rajamouli Reacts For Dasara Movie: దర్శకధీరుడు రాజమౌళి తాజాగా దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. రీసెంట్గా ఈ సినిమాను రాజమౌళి చూసినట్టున్నాడు. చూసిన వెంటనే ఇలా తన రివ్యూను ఇచ్చేశాడు
Dasara 4 Days Collections in Nizam Area: నాని దసరా సినిమాకు కాస్త లాంగ్ వీకెండ్ దొరికింది. నాలుగు రోజుల్లో దసరా దుమ్ములేపేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడేసింది. నాని కెరీర్లో మొదటి సారిగా వంద కోట్ల బొమ్మ పడింది.
Prabhas Comments on Dasara Movie: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా మీద ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వివరాలు
Dasara Overseas 3 days Collection: నాని దసరా సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. నాని బాక్సాఫీస్ వద్ద కొల్లగొడుతున్న నంబర్లను చూసి అంతా షాక్ అవుతున్నారు. నాని మాస్ మేనియాను మరోసారి చూపించినట్టు అయింది.
Hanu Raghavapudi Review on Dasara హను రాఘవపూడి తాజాగా దసరా సినిమా మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దసరాలోని ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, ప్రతీ డిపార్ట్మెంట్ గురించి చెప్పుకొచ్చాడు. దసరా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
Dasara Collection in Nizam Area దసరా కలెక్షన్లు నైజాం ఏరియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. నాని మాస్ ఇమేజ్ ఏంటో మరోసారి దసరాతో తెలిసి వచ్చింది. ఇక నైజాంలో ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసేలా ఉంది.
Dasara Box Office Collections: నాని నటించిన దసరా మూవీకి కలెక్షన్ల పంట పండుతోంది. నాని కెరీర్లో తొలిసారిగా చేసిన పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నాని మరోసారి తన సత్తా చాటుకున్నాడు. నాని సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ చూస్తోంటే.. ఈ లాంగ్ వీకెండ్ నానిదే అనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.
Dasara Movie Telugu Review: నాని హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా మూవీ దసరా ఎట్టకేలకు ప్రేక్షుకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
Nani 's Movie Darasa Twitter Review Telugu: నాని హీరోగా నటించిన దసరా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే
Dasara USA Pre Sales: నాని హీరోగా నటిస్తున్న దసరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి, ఏకంగా ఈ సినిమా నాని గత సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతోంది అని తెలుస్తోంది. ఆ వివరాలు
Nani Dasara Movie First Review on Net:నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చీసింది, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చేశారు.
Dasara Censor Cuts Details: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా సెన్సార్ పూర్తయింది, అయితే మరే సినిమాకు లేని విధంగా 16 సూచనలు, కట్స్ సెన్సార్ బోర్డు చెప్పిందని తెలుస్తోంది.
Nani Hikes His Remuneration నాని ప్రతీ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుకుంటూనే పోతోన్నాడు. నాని సినిమాలు ఈ మధ్య కమర్షియల్‌గా ఎక్కువ వర్కౌట్ అవ్వడం లేదు. అయినా కూడా నాని మాత్రం తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ ఉన్నాడట.
Keerthy Suresh Drinks Sara కీర్తి సురేష్ ప్రస్తుతం దసరా సినిమాను గట్టిగా ప్రమోట్ చేసే పనిలో పడిపోయింది. కీర్తి సురేష్ తాజాగా తెల్ల చీరకట్టుకుని అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ కల్లు తాగేసింది.
Nani Dasara Promotions @ Suma Adda : నాని దసరా సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపడుతున్నాడు. నాని దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. సినిమాను మాగ్జిమమ్ వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బుల్లితెరపై దసరా టీం హల్చల్ చేస్తోంది.
Raviteja and Nani Collective Interview: నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Keerthy Suresh Gold Coin: ఇక విడుదలకు సిద్దమైన దసరా సినిమాలోని టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నాణాన్ని చొప్పున కీర్తి సురేష్ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది.
Nani Responds On Venkatesh Maha Comments: కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన కేజిఎఫ్ 2 సినిమా మీద తెలుగు దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యల మీద నాని స్పందించారు. ఆ వివరాలు
Dasara Leaked Story Line: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా స్టోరీ లైన్ బయటకొచ్చింది, గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాను పోలి ఉంటుందని అంటున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.