RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
Swatantra Bharatha Vajrotsavam: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
National Anthem Mass Singing: జయజయహే నినాదాలతో తెలంగాణ రాష్ట్ర మార్మోగింది. దేశ జాతీయ గీతం జనగణమనతో పులకించిపోయింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది
National Anthem Mass Singing: జయజయహే నినాదాలతో తెలంగాణ రాష్ట్ర మార్మోగింది. దేశ జాతీయ గీతం జనగణమనతో పులకించిపోయింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంచనాకు మించి విజయవంతమైంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఒకేసారి జాతీయ గీతం ఆలపించారు.
National Anthem: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది.రోజుకో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.మంగళవారం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్. మంగళవారం ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టింది.
Yogi adityanath on National anthem: తాజాగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మదర్సాలు అన్నింటిలో జాతీయ గీతం జనగణమణను తప్పని సరి చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
Trolls on Anasuya: ఓ పక్క స్టార్ యాంకర్ గా రాణిస్తూనే...మరోపక్క వెండితెర మెరుపులు మెరిపిస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.
Kohli National Anthem: టీమ్ఇండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండే విరాట్.. ఇప్పుడు చాలా నెమ్మదిగా కనిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేకు ముందు కోహ్లీ ప్రవర్తన ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
సోషల్ మీడియాలో (Social Media ) చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) ఒకరు. నిత్యం తనకు నచ్చిన చక్కని వీడియోలు ( Trendin Videos ), ఫోటోలను షేర్ చేసి చాలా మందికి ప్రేరణ కలిగిస్తుంటాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.