Badlapur Molestation Case: మహరాష్ట్రలోని బద్లాపూర్ లో జరిగిన ఘటనతో దేశం మరోసారి ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. అభంశుభం ఎరుగని నర్సరీ చిన్నారులపై కామాంధులు.. బాత్రూమ్ లో అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
Dasoju Sravan Kumar Complaints To Governor And NHRC On Zee Telugu News Police Attack: విద్యార్థులు, జర్నలిస్టులపై దాడుల విషయమై గవర్నర్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.
దిశ అత్యాచారం, దారుణ హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మరోసారి సీరియస్ అయింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాల్సిందిగా కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటీసులు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.