AP Ration Card Holder: APలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కొత్త యేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెల రేషన్‌లో కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండిని అందించనుంది కూటమి ప్రభుత్వం.
AP Ration Shop Items Prices: రేషన్‌కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇటీవలే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ధారులకు కిలో రూ.14కే ఉల్లిపాయలు అమ్మే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించింది తెలంగాణ సర్కార్. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేసింది. జులై 14వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపించే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
AP Government: ప్రజలకు చౌక ధరలో నిత్యావసరాలు అందించేందుకు రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు ప్రయోజనాలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తుంటే మీ కోసం బిగ్ అప్‌డేట్.
Ration Card Status: ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. మీరు కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుంటే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం పేదల ఎదురు చూస్తున్నారు. గతేడాది స్వీకరించిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్త కార్డు రాలేదన్న ఆరోపణలున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు రేషన్ కార్డులపై బిగ్ అలర్ట్ ప్రకటించింది.
New Ration Cards: APలో కొత్త రేషన్ కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చే నెలతో పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కొత్త కార్డులు ఇష్యూ చేస్తున్నట్టు ప్రకటించారు.
New Ration Card Apply in Telangana: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తైయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇక్కడ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు లేని వారు ఇలా అప్లై చేసుకోమంటూ చెప్పింది.
New Ration Cards: తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
New Ration Cards Will Be Issue From Sankranthi: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
New Ration Cards: రేషన్ కార్డులపై బిగ్ అలర్ట్. ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి రేషన్ కార్డుల జారీకై దరఖాస్తులు ఆహ్వానించనుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Cards: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైనవాళ్లు రేపట్నించి కొత్త రేషన్ కార్డుల కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Cards in Telangana: రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తమార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పాత రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయనుందట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఉచిత బస్ ప్రారంభించిన రేవంత్ సర్కార్ గులాబీ బాస్ కేసీఆర్ ప్రభావం తగ్గేలా కొన్ని మార్పులు చేపట్టింది.
Ap New Pension Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకలు ఇస్తోంది. పెన్షన్ పెంపుతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ్టి నుంచి 3 వేల రూపాయలు పెన్షన్ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Card Apply: తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులను అందించబోతోంది. రేషన్ కార్డ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.