Garden City: గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరానికి దేశంలో ప్రత్యేక స్థానముంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే కారణంగా బెంగళూరులో స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రవాస భారతీయులు.
Postal Ballot India | విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్ల కోసం ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌తో ఓటు వేసే అవకాశాన్ని పెంచేవిధంగా భారత ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించింది. అర్హతగల భారతీయుల కోసంఈ కొత్త విధానం ఉపయోగకరంగా ఉంటుంది అని ఎన్నికల సంఘం భావిస్తోంది.
DDF Draw | 10 లక్షల డాలర్లు.. ఇంత పెద్ద మొత్తం ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది. జీవితం ( Life) మొత్తం సాఫీగా సాగిపోతుంది. వడ్డీతోనే బతికేయోచ్చు.. అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. ఇందులో నిజం కూడా ఉంది మరి.
న్నికలు దగ్గర పడటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ (H-1B Visa Rules) వీసాల సంఖ్యను తగ్గించడంతోపాటు.. జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసేలా సరికొత్త ప్రణాళికను ప్రకటించింది
భారత్ నుంచి దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. కరోనా (Coronavirus) పాజిటివ్ సర్టిఫికెట్లు ఉన్న పేషెంట్లను తమ దేశానికి తీసుకువచ్చినందుకు గాను దుబాయ్ (Dubai) ప్రభుత్వం.. భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express ) విమానాలపై 15రోజులపాటు అక్టోబరు 2వరకు తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.
చెన్నైలోని మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్‌ను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. జార్జిటౌన్ ప్రాంతంలోని పూర్తిస్థాయి కమర్షియల్ ఏరియాయైన సెకండ్ లైన్ బీచ్ ప్రాంతంలో ఉన్న 41,000 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఆ పాత కట్టడాన్ని ఓ ఎన్నారై కొంటున్నారని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.