National Pension System Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉండగా.. ఈలోగా మరో వార్త తెరపైకి వస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ను తిరిగి తీసుకువచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఇప్పటికే స్పష్టం చేయగా.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కీలక మార్పులను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. OPS, NPS మధ్య వ్యత్యాసాలను తొలగించేందుకు, ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్రం మార్పులు చేయనున్నట్లు సమాచారం.
as
Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Old Pension Scheme Latest Updates: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్ విధానంపై గందరగోళం నెలకొంది. కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో మరో రాష్ట్రంలో పాత పెన్షన్ విధానమే అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
National Pension System: పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇస్తోంది. ఎన్పీఎస్ నిధులు తిరిగి చెల్లించేందుకు అంగీకారం తెలపడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాలో ఓపీఎస్ అమలుపై డైలామాలో పడుతున్నాయి.
Himachal Pradesh Govt On OPS: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఓపీఎస్ అమలుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 1.36 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.
National Pension System: ఓపీఎస్ విధానం అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.
Old Pension Scheme Protest in Telangana: పాత పెన్షన్ విధానం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు కూడా నిరసనలకు రెడీ అవుతున్నారు. ఓపీఎస్ పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు.
Old Pension Scheme Latest Update: తమకు పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.
OPS Latest Update: ఉద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు చివరి అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరు అర్హులంటే..?
OPS Latest Update: పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనం వహించిన ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. ఓల్డ్ పెన్షన్ విధానంపై లేటెస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
OPS Vs NPS: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ అన్ని వైపులా వస్తుండడంతో కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. కొత్త పెన్షన్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..? ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి..? వివరాలు ఇలా..
Gaurishankar Bisen About Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు గురించి గౌరీశంకర్ బిసేన్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో భర్త భార్య తోడు.. భార్యకు భర్త తోడు ఎలాగైతే అవసరమో.. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అంతే అవసరం అని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవసరం ఎంతైనా ఉంది అని గౌరీ శంకర్ తన మాటలతో ఒక్కినొక్కానించి మరీ చెప్పారు.
OLD Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ న్యూ పెన్షన్ స్కీమ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పాత పెన్షన్ విధానం కొనసాగించవద్దని కేంద్రం పదే పదే చెబుతూనే ఉంది. పాత పెన్షన్ విధానంపై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మోదీ ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
CM Jagan Govt On Old Pension Scheme: ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇలా..
Good News for Pensioners: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం తరపున లభించే పెన్షన్‌లో ఏకంగా 50 శాతం పెంపు ఉండబోతోంది. పెన్షన్ పెరగడం వల్ల మీ ఖాతాలో ఎక్కువ డబ్బులు జమ కానున్నాయి.
Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు ఎందుకు నచ్చడం లేదు..? పూర్తి వివరాలు ఇవిగో..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.