Old Woman Brutally Murder in Erraguntla For Gold Ornaments: అచ్చం సినిమాల్లో మాదిరి దారుణ సంఘటన చోటుచేసుకుంది. తీసుకున్న బంగారం తిరిగివ్వాలని కోరిన వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Madhya Pradesh woman complaints over invisible forces: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ అదృశ్య శక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శక్తులు తన ఆహారం, దుస్తులు, డబ్బు దొంగిలిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. అవి తన బంగారు ఆభరణాల బరువు తగ్గిస్తున్నాయని చెప్పారు. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు షాక్ తిన్నారు.
Gold and Silver ornaments వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా మట్టిలోంచి బంగారు, వెండి ఆభరణాలు కలిగిన చెంబులు బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
వర్షాకాలం వచ్చిదంటే అందరూ ఎక్కడ ఏం తడిసిపోతాయో అని గాభరా పడుతూ కనిపిస్తుంటారు. పుస్తకాలు, బట్టలు, నగలు, చెప్పులు ఇలా తమ వస్తువులు ఎక్కడ తడిసిపోతాయోనని సందేహిస్తుంటారు. బయట ఉన్నా ఇంటికి తొందరగా వచ్చేస్తుంటారు. వచ్చి అన్ని సర్దుకుంటారు. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఆ వస్తువులు తడవకుండా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. ఆ చిట్కాలేంటో చూద్దాం పదండీ..!
* వర్షాకాలంలో పుస్తకాల వైపు కాస్త ధ్యాస పెట్టాలి. చెమ్మకు చెదలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక పుస్తకాలను పక్కకు పెట్టి కిరోసిన్ అద్దిన బట్టతో ఆ అరల్ని రుద్ది పుస్తకాలు సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.