Thief Stolen In Wine Shop Amid Dusshera Liquor Sales: దసరా పండుగకు భారీగా గిరాకీ అయిందని గ్రహించిన దొంగ పండుగ రోజే వైన్స్‌లోకి చొరబడి భారీగా నగదును దొంగలించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Caught On CCTV Cameras: యజమానే దొంగగా మారి , వేషం మార్చి మరీ తన భవనంలోనే ఓ షట్టర్ అద్దెకి తీసుకున్న వ్యక్తి దుకాణంలో చోరీకి పాల్పడగా.. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది.
Thieves stole an entire mobile tower in Bihar. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా వచ్చిన దొంగలు పట్టపగలే సెల్ టవర్‌ను విడి భాగాలుగా చేసి ఎత్తుకెళ్లారు.
Thief Ran Into Glass: స్టోర్‌లోకి ప్రవేశించి డిస్ ప్లేలో ఏర్పాటు చేసిన 18 వేల డాలర్ల విలువైన హ్యాండ్ బ్యాగ్స్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దొంగ ఊహించని విధంగా సెక్యురిటీకి దొరికిపోయాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Viral Video, Thief Dangling On Moving Train For 15 KM in Bihar. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు చుక్కలు చూపించే దొంగకు.. రివర్స్‌లో ప్రయాణికుడే దొంగకు చుక్కలు చూపించాడు.
Viral Video, Funny Thief Steals Womens Undergarments. సాధారణంగా దొంగలు బంగారం, డబ్బులు, చీరలు లాంటివి దొంగతనాలు చేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం మహిళల లోదుస్తులను చోరీలు చేస్తున్నాడు.
Thief Caught On Camera: వినోదం సినిమా చూశారు కదా.. ఆ సినిమాలో ఇంటి ఓనర్ పాత్ర పోషించిన తనికెళ్ల భరణి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో శ్రీకాంత్ బృందం వేసిన ఎత్తుగడ గుర్తుండే ఉంటుంది. తనికెళ్ల భరణి నగ్నంగా మారేలా చేసి అతడిని ఆట పట్టించిన సీన్ ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బా నవ్విస్తుంది.
Man praying god before stealing hundi: హుండిని దొంగిలించడానికని వెళ్లి దేవాలయంలో చొరబడ్డాడు. హుండీని ఎత్తుకెళ్లే ముందు జేబులోంచి సెల్‌ఫోన్ తీసి ఆలయంలోపల ఫోటోలు తీశాడు. హుండీని టచ్ చేసే ముందు దేవుడు ఏమంటాడో ఏమో అనే భయం అడ్డమొచ్చినట్టుంది కాబోలు.. ఆ తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
దొంగలను పట్టుకోవడం పోలీసుల డ్యూటీ. కానీ పట్టుకున్న దొంగలను వదిలేసి.. వాళ్ల చోరీల్లో వాటా పంచుకుంటే.. వాళ్లను ఏమనాలి ? ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. నగర శివార్లలోని మేడిపల్లిలో ఇటీవల డీజిల్ దొంగలు పోలీసులకు చిక్కారు. అయితే, అప్పుడు ఆ దొంగల వెనుకున్న పోలీసులు మాత్రం తాము ఎస్కేప్ అయ్యామనుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.