BJP MLAs With Oxygen Cylinders: బీజేపి నేతలు సెక్యురిటీని దాటుకుని అసెంబ్లీలోకి ఆక్సీజన్ సిలిండర్లతో రావడాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా నియామలను ఉల్లంఘించినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రతా సిబ్బంది సైతం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీచేశారు.
Oxygen in Blood: మనిషి రక్తం ఎంత అవసరమో రక్తంలో ఆక్సిజన్ కూడా అంతే అవసరం. రక్తంలో ఆక్సిజన్ కొరత ఉందంటే పెద్ద ముప్పే పొంచి ఉందని అర్ధం. ఈ క్రమంలో మీ డైట్లో ఎలాంటి పండ్లు, కూరగాయలు ఉండాలో తెలుసుకుందాం..
Delhi HC on Oxygen supply: న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక చోట్ల ఆక్సీజన్ కొరత కారణంగా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. మరోవైపు ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాలకు వాటికి సమీపంలోని అక్సీజన్ ప్లాంట్స్ నుంచి ఆక్సీజన్ కేటాయింపులు జరిపింది.
How To Improve Oxygen Levels | ప్రస్తుతం రోజు వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, 2 వేల పైగా కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల కొరత, కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత పలుచోట్ల సమస్యత్మాకంగా మారుతోంది. కరోనా కిట్ల కొరత కారణంగా కోవిడ్19 పరీక్షా కేంద్రాలు టోకెన్లు ఇచ్చి మూడు నాలుగు రోజుల తరువాత వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
COVID-19 cases in Delhi: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ సంక్షోభంలో చిక్కుకుంటోంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓవైపు ఢిల్లీలో 24 గంటల్లో దాదాపు 24 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంటే.. మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen shortage), లైఫ్ సేవింగ్ డ్రగ్గా పేరున్న యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్, ఐసీయూ బెడ్స్కి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.
Oxygen cylinders suppliers contacts in your city: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19) పెరుగుతుండటంతో అంతే భారీగా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆక్సీజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో ఇదివరకటితో పోల్చుకుంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సిలిండర్ల (Oxygen shortage) కొరత ఏర్పడుతోంది.
మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకుని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao) అన్నారు. ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేయాలంటే రూ. 5 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.