BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
Telangana: పాడికౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ కు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
BNS Act 2024: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ న్యాయ్ సంహిత చట్టం అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం మాత్రం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను పాడి కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డారు. అదే విధంగా కొందరు అధికారుల కోసం బ్లాక్ బుక్ లో చిట్టా రెడీగా ఉందని, దానిలో పేర్లు నమోదు చేస్తున్నామంటూ ధమ్కీ ఇచ్చారు.
Telangana Politics: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటీవల పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో జాయిన్ అవున్నారు. ఈ ఘటనపై తాజాగా, బీఆర్ఎస్ నాయకులు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలసి వినతి పత్రం అందజేశారు.
TRS MLC Padi Kaushik Reddy: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక బయటికొస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ముందస్తుగానే ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈటల రాజేందర్ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
Huzurabad: అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసడంతో హుజూరాబాద్ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. ఇక టీఆర్ఎస్ బహిరంగ చర్చావేదికపై బీజేపీ మహిళా నేత హల్చల్ చేశారు.
Etela Rajender: హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు.
Huzurabad by-poll result live updates: ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్.. ప్రతీ ఎన్నికలోనూ విజయం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈటల రాజేందర్ పోటీ చేసిన ఎన్నికల వివరాలు, ఆయా ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై సాధించిన మెజార్టీ వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
Kaushik Reddy joins TRS ahead of Huzurabad bypolls: కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీపీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితమే తన అనుచరులు, ఇతర స్థానిక నేతలతో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Kaushik Reddy audio tapes, Kaushik Reddy to join TRS: హైదరాబాద్: హుజూరాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తారంటూ టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి ఓ యువకుడితో ఫోన్లో జరిపిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ టీపీసీసీకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.