ICC Champions Trophy 2025: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత అందరి దృష్టీ ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. మరోవైపు ఈ ట్రోఫీ ఆతిధ్యం విషయంలోనే ఇంకా సందిగ్దత వీడలేదు. పాక్‌ను మరింత ఇరుకునపెట్టేందుకు కొత్తగా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
Pakistan Cricket Team Salary Controversy: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానున్న తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆటగాళ్లు బోర్డుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాలు ఇవ్వకపోతే స్పాన్సర్షిప్ లోగోలు ఉన్న టీషర్టులు ధరించమని హెచ్చరిస్తున్నారు.
Asia Cup 2023: మొత్తానికి ఆసియా కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఆసియా కప్, ఆప్ఘనిస్తాన్ సిరీస్ రెండింటికీ పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IND Vs PAK World Cup 2023: ప్రపంచ కప్ ఆడేందుకు పాక్ జట్టు భారత్‌కు వస్తుందా..? రాదా..? అనే విషయం సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో పీసీబీ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌తో ఆడేందుకు అనుమతి కోసం పాక్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతి వస్తే.. పాక్ జట్టు భారత్‌లో అడుగుపెడుతుంది.
World Cup 2023 Schedule Delay: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల ఆలస్యానికి కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అని ఓ బీసీసీఐ అధికారి ఆరోపించారు. ఉత్తర భారత్‌లోని నగరాల్లో పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడడం లేదని పేర్కొన్నారు. దయాది టీమ్ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటుందన్నారు.
India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు వెస్టిండీస్ బోర్డు అధికారులు తెలిపారు.
Champions Trophy Host: ఐసీసీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్ వేదిక కానుంది. 2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ గుండెపోటుకు గురయ్యారు. ఆంజియోప్లాస్టి చేసిన వైద్యులు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Pakistan Super League postponed due to COVID-19: పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని ఉన్నఫళంగా వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న వారిలో గురువారం మరో ముగ్గురు క్రికెటర్స్‌కి COVID-19 పాజిటివ్ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది.
2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021)తో పాటు 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాక్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్‌లలో పాల్గొనాలంటే ఇబ్బందులు తప్పవు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో ముగ్గుకు క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏ లక్షణాలు కనిపించడం లేదని, అయితే ప్రస్తుతం వారు క్వారంటైన్లో ఉన్నారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.