India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్‌పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
India’s Border Security Force (BSF) on Wednesday said they have foiled plans of the Pakistani-based terror groups to attack Amarnath Yatra after detecting a cross-border tunnel along the International Border in Jammu and Kashmir's Samba district.
Terrorists have plotted huge explosions in various parts of the country. For this, they tried to move large scale weapons and explosives to Adilabad in Telangana. Security forces arrested four Khalistani militants on a tip-off from intelligence sources. The captured militants were found to have links with Pakistan
Danish Kaneria about Shahid Afridi. పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. హిందువైన తనపట్ల తరచుగా అనుచితంగా ప్రవర్తించేవాడనున్నారు.
Imran Khan Arrest: పాకిస్తాన్లో కక్ష రాజకీయాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమౌతోంది. ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చని సమాచారం.
Pakistani officials say an explosion ripped through a van inside a university campus in southern Pakistan, killing three Chinese nationals and their Pakistani driver
Shahid Afridi: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మెగా స్టార్ లీగ్ (MSL)ని ప్రారంభించినట్లు ప్రకటించాడు. ఇందులో అంతర్జాతీయ మాజీ క్రికెటర్లుతోపాటు పలువురు సెలిబ్రిటీలు పాల్గొంటారు.
Petrol Diesel prices in Pakistan. పాకిస్తాన్ ప్రజలకు పెట్రో మంట తగలనుందట. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై ఏకంగా రూ.100ల వరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Pakistan Crisis: పాకిస్తాన్లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాసం మూటగట్టుకుని అవమానభారంతో పదవి నుంచి వైదొలిగారు.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉండగా.. వీరిలో 79 వంది పాక్ ఉగ్రవాదులు కాగా 93 మంది స్థానిక టెర్రరిస్టులని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Warner vs Shaheen Afridi: క్రికెట్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని వివాదాలైతే..మరికొన్ని చమత్కారాలు. ఇంకొన్ని అద్భుతాలు. అదే జరిగింది పాకిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో. వార్నర్-అఫ్రిదిలు ఎదురెదురై దూసుకొచ్చేశారు. ఆ తరువాత ఏమైంది..
గత కొంత కాలంగా పాక్ ప్రధానికీ, పాక్ ఆర్మీ చీఫ్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బుధవారం జరగనున్న ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ సమావేశం తరువాత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలనీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
Imran Khan on India: ఇండియా అంటేనే అంతెత్తున విరుచుకుపడే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చింది. నోటి వెంట విమర్శలకు బదులు..ప్రశంసలు వస్తున్నాయి. ఇండియాను భేష్ అంటున్నారు.
ఇటీవలే భారత రక్షణ శాఖకు చెందిన ఓ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడిందని భారత్ ను దుమ్మెత్తిపోశాయి పాకిస్తాన్ సైనిక దళం. ఈ నేపథ్యంలోనే భారత్ కు పోటీగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అదికాస్తా విఫలమై.. పరువు పోగొట్టుకుంది పాక్..
పాకిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు ఆసీస్- పాక్ మధ్య జరగనున్న సీరీస్ పై ప్రభావం చూపేలా ఉంది. మార్చ్ 29 నుండి జరగనున్న వన్డే సిరీస్ లాహోర్ కు తరలించే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.