IND vs PAK: పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
భారత్, న్యూజిలాండ్ టీమ్ లపై గెలచి పాయింట్ల పట్టికలో ముందున్న పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపు ఖాయం చేసుకున్నట్లే కనపడుతున్నాయి. కానీ భారత్ సెమీస్ చేరాలంటే ఇక నుండి ఆడబోయే ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని తెలుస్తుంది.
LIVE PAK vs NZ T20 World Cup 2021 Live Cricket Score Updates: షోయబ్ మాలిక్ (Shoaib Malik) 20 బంతుల్లో 26 పరుగులు రాబట్టగా, ఆసిఫ్ అలీ (Asif Ali) 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతిమంగా ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
మంగళవారం టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ మరింత రసవత్తరంగా మారబోతుందని తెలుస్తుంది. చివరి నిమిషంలో పాకిస్తాన్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది.
Varun Chakravarthy's bowling in India vs Pakistan match :ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్పై పాకిస్థాన్ జట్టు మాజీ కేప్టేన్ సల్మాన్ భట్ స్పందిస్తూ.. '' వరుణ్ చక్రవర్తి తమకు సర్ప్రైజ్ బౌలర్ కానేకాడని అన్నాడు. ఆ మాటకొస్తే.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మంత్రం పాకిస్థాన్‌పై ఎప్పటికీ పారబోదని సల్మాన్ భట్ స్పష్టంచేశాడు.
Ind vs Pak match latest updates in pics: టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా ఈ నెల 24న, ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానినొకటి ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు ఆటగాళ్లను ఆయుధాలు సిద్ధం చేసినట్టు చేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు కన్నుల పండుగ లాంటిది అని అంటుంటారు.
టీమిండియా - పాకిస్తాన్ జట్లు ఫైనల్ ఆడితే బాలుంటుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. నా ఒక్కడి కోరిక కాదు.. క్రికెట్ అభిమానులంత కోరుకునేది ఇదే అని వ్యాఖ్యానించాడు
దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరగబోతున్న భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.. రెండు జట్ల మధ్య ఒకసారి మ్యాచ్ హిస్టరీ చూద్దామా..??
అమెరికా ,యూకే లలో వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న బి 1.429 గ పిలిచే ఎప్సిలాన్ వేరియంట్ పొరుగు దేశం పాకిస్తాన్లో గుర్తించారు. ఈ వేరియంట్ కు సంబంధించిన ఏడు మ్యూటేషన్లను పాకిస్తాన్లో గుర్తించారు
పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని తెలిపాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత్ కంటే పాకిస్థాన్ మెరుగ్గా కనిపిస్తుందని వెల్లడించాడు.
Amit Shah warns Pakistan refers to surgical strikes: ఇంకా మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్థాన్‌ను అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్ అని వెల్లడించారు.
Abdul Qadeer Khan: పాకిస్థాన్‌ను అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని ఇమ్రాన్ సంతాపం ప్రకటించారు.
Death toll in Pakistan earthquake: పాకిస్తాన్లో భూకంపంపై (Earthquake in Pakistan) పాకిస్తాన్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ మిర్ జియా ఉల్లా స్పందిస్తూ.. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మిర్ జియా తెలిపారు.
ECB: పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసినందుకు ECB చీఫ్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు చెప్పారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు.
Pakistan home to 12 groups designated: పాకిస్థాన్‌లో ఉగ్ర కార్యకలాపాలపై టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్ పేరిట ప్రత్యేక నివేదికను రూపొందించింది. క్వాడ్ (Quad) సమ్మిట్ సందర్భంగా ఈ జాబితాను విడుదల చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్ర కార్యకలాపాల స్థావరంగా గుర్తించింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇండియన్ ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రపంచం దేశాల ముందు ఉతికి ఆరేసింది. భారత్ పై విషం చిమ్ముతున్న ఇమ్రాన్ కు భారత్ కోరుకుంటున్న శాంతి, స్నేహ భావం గురించి తెలిపిన తీరుకు యావత్ దేశం ప్రశంశలు జల్లు కురిపిస్తుంది.
Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.
Taliban invite China, Pakistanfor govt formation event : త్వరలో అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ దేశాలు హాజరవుతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.