NIA Arrests Terrorist in Dharmavaram: ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కదలికలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలోనూర్ అహ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు అధికారులకు తెలిసింది. అతడు పాకిస్తాన్ కు తరచూ ఫోన్ చేయడంతో పాటు ఉగ్రవాదులతో చాటింగ్ చేశాడనే అనుమానంతో అతన్ని అదుపులో తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Lashkar commander Saifullah killed: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. లష్కరే టాప్ కమాండర్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా ఖలీద్‌ను పాకిస్తాన్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
Israel Hezbollah War: దక్షిణ లెబనాన్‌లో జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం కూడా విడుదల చేసింది.
Professor Calling Muslim student as Terrorist:క్లాస్ జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ కి, విద్యార్థికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పరిశీలిస్తే.. '' తనని టెర్రరిస్టుగా ఎలా సంబోధిస్తారు " అంటూ సదరు బాధిత ముస్లిం విద్యార్థి ఆ ప్రొఫెసర్‌ని ఆవేదనతో నిలదీయడం చూడొచ్చు.
Conspiracy Terrorist: హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు కు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు హైదరాబాద్ పోలీసులు.
Conspiracy Terrorist: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు చేసిన భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే టార్గెట్ గా ఈ పేలుళ్లకు కుట్రను పన్నిన జాయిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
PFI case: పీఎఫ్ఐ కార్యకలాపాల మసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రచేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ బృందాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు.
RPG Attack: మొహాలీ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఆర్పీజీ దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.
Terrorist firing on constable in Srinagar. Constable Ghulam Hassanani, who was critically injured in the shooting, was rushed to a local hospital for treatment.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉండగా.. వీరిలో 79 వంది పాక్ ఉగ్రవాదులు కాగా 93 మంది స్థానిక టెర్రరిస్టులని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
వివిధ దేశాలు వారి వారి న్యాయ శాస్త్రం, నిబంధనలకు అనుగుణంగా శిక్షలను విధిస్తూ ఉంటారు. ఒకే రోజు సౌదీలో 81 మంది నేరస్థులను మరణశిక్ష విధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు
J&K Encounter: జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందగా..జేఎం ఉగ్రవాది హతమయ్యాడు.
Top JeM Commander Sham Sofi neutralized in encounter:జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో జైషే-ఈ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది శామ్ సోఫీ హతమయ్యాడు.
పంజాబ్ (Punjab) సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం (BSF) హతమార్చింది.
ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు ( Surgical Strike ) చేయడంలో మాత్రమే కాదు.. మానవత్వాన్ని చూపడంలో కూడా ముందుంటుంది. ఈ విషయాన్ని నిరూపించే ఒక ఘటన ఇటీవలే జరిగింది. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వైరల్(Viral Video ) అవుతోంది. ఇండియన్ ఆర్మీ మంచితనం, తెగువను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) శుక్రవారం అర్థరాత్రి ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఇస్లామిక్ స్టేట్ ( ISIS ) ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై ఉగ్రదాడుల ( Mumbai Attack ) కేసు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అది కూడా సాక్షాత్తూ అక్కడి కోర్టులో దీనిపై చర్చ సాగింది. 12 ఏళ్ల క్రితం జరిగిన దాడుల గురించి అమెరికాలో ఇప్పుడు చర్చ జరగడమేంటనే సందేహం రావచ్చు. కానీ నిజం...అదే జరిగింది.
కరడు గట్టిన ఉగ్రవాది మరియు హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్టు బుర్హన్ వానీని దేశభక్తుడిగా పేర్కొంటూ పాకిస్తాన్ ప్రభుత్వం స్టాంపులు విడుదల చేసింది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది.