Allu Arjun Political Entry: పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశమంతా పెరిగింది. అంతేకాదు బాలీవుడ్ లో ఖాన్స్, కపూర్స్ కు కూడా సాధ్యం కానీ రికార్డులను అలవోకగా క్రాస్ చేసాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అడుగులు రాజకీయాల వైపు పడుతున్నాయా అంటే ఔననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.
Amalapuram Violence: అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్న అధికార వైసీపీ నేతల ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నాకు. అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ సహాయ, సహాకారాలతో పథకం ప్రకారం జరిగిందేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు
Amalapuram Update: అమలాపురంలో జరిగిన విధ్వంసం, కోనసీమ జిల్లా వివాదం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. పోలీసుల యాక్షన్ తో అల్లర్లు తగ్గినా.. రాజకీయ యుద్ధం మాత్రం మరింత ముదురుతోంది. మంగళవారం జరిగిన ఘటనలకు సంబంధించి గంటకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అదే సమయంలో పార్టీల నేతల సంచలన ఆరోపణలు చేస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు.
Prashanth Kishor: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు
Prashanth Kishore Trs Survey:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. పోటీపోటీగా జనంలోకి వెళుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తమ గెలుపోటములపై పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి.
Prashanth Kishor:ప్రస్తుతం రాజకీయాలు మనీతో కూడుకున్నాయి. చిన్న ప్రాంతీయ పార్టీ నడపాలంటేనే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నికల ఖర్చు మరింత అదనం. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడం అనేది సామాన్య విషయం కాదు
Prashanth Kishore:కాంగ్రెస్ లో చేరేది లేదని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. తాజాగా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. బీజేపీని ఓడించడం ఎలా సాధ్యమే వివరించారు. మూడో ఫ్రంట్ కు దేశంలో అవకాశం ఉంటుందని తాను భావించడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
Prashanth Kishore, Rahul Gandhi News : ప్రశాంత్ కిషోర్ సమావేశానికి రాహుల్ గాంధీ రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరరని రాహుల్ గాంధీ ముందుగానే ఊహించారని, అందుకే ఆ సమావేశాలకు డుమ్మా కొట్టారని చెబుతున్నారు.
PK -KCR: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వరుసగా రెండో రోజు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్న పీకే.. ఆదివారం కూడా సుదీర్ఘంగా కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
PK-KCR: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహమేంటో..కేసీఆర్ అంతర్గతమేంటో అంతుబట్టడం లేదు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో పీకే చేరిక దాదాపుగా ఖాయమైనా..కేసీఆర్‌తో కలిసి పనిచేస్తాననడం వెనుక మతలబు అర్ధం కావడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.