Poco M6 5G: ప్రీమియం ఫీచర్స్‌తో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన పోకో స్మార్ట్‌ఫోన్ కంపెనీ లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Realme C65 5G Price: త్వరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో పాటు రియల్ మీ అధికారిక వెబ్సైట్లో రియల్మీ సి65 (Realme C65) మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Poco C51 Price Cut: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. పోకో (Poco) గతంలో విడుదల చేసిన C సిరీస్ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అయితే ఆ మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Drop Poco M5 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించంవచ్చు. ఈ సేల్‌లో మీరు POCO M5 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.