ICICI Bank Big Shock To Savings Account Holders Minimum Balance Increased: తన కస్టమర్లకు ఐసీఐసీఐ భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన నగదు విషయమై కీలక ప్రకటన చేసింది. సేవింగ్స్ ఖాతాలో రూ.50 వేలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కనీస నగదు నిల్వ లేకపోతే జరిమానాలు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
ICICI Bank Minimum Balance: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్ తన కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. బ్యాంక్ కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి మెట్రో నగరాల్లో కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మినిమం రూ. 50వేలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే రూ. 500 పెనాల్టీ పడుతుంది. ఇతర బ్యాంకులు లిమిట్ ను తగ్గిస్తుంటే..ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం లిమిట్ ను భారీగా పెంచేసింది.
Minimum Bank Balance: దేశంలో మధ్యతరగతి ప్రజలకు కీలక అప్డేట్. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మొదలు కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల రూల్స్ మారబోతున్నాయి. వీటి గురించి తెలుసుకోకుంటే మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. వీటిలో బ్యాంకులో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం సహా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
Minimum Balance : నేటికాలంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సాధారణంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నా..జీతం పొందాలన్నా బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల ప్రయోజనాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారులకు పలు నిబంధనలను కూడా విధిస్తాయి. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులను బట్టి మారుతుంది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లయితే పెనాల్టీ కూడా విధిస్తాయి. అయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..ఆ బ్యాంకు విధించే పెనాల్టీ ఎంతో తెలుసుకోండి.
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది.
ATM withdrawals limit rules: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్‌డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం ఖాతాదారుల ఆర్థిక వెసులుబాటు నిమిత్తం బ్యాంకులు అందించిన రెండు ఉచిత సేవలు ఈ నెల ఆఖరు నుంచి ముగుస్తున్నాయి. అందులో ఒకటి ఉచిత ఏటీఎం విత్ డ్రావల్స్ సౌకర్యం కాగా మరొకటి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం.
ఎస్‌బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న కథనాలపై ఎస్‌బీఐ స్పందించింది.
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఊరటనిచ్చింది.