Post office Saving Scheme: ప్రస్తుతం ఉద్యోగవర్గాల్లో ట్యాక్స్ రెజీమ్ ప్రస్తావన నడుస్తోంది. పాత ట్యాక్స్ విధానం లేదా కొత్త ట్యాక్స్ విధానం రెండింటిలో ఏది ఎంచుకుంటారనే చర్చ సాగుతోంది. అటు కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఇదే అడుగుతున్నాయి.
Know About Kisan Vikas Patra Scheme: రైతులను పెట్టుబడి దిశగా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన పథకం కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకంలో మీకు బ్యాంకుల కంటే అధిక వడ్డీ లభిస్తోంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? ఎంత వడ్డీ వస్తుంది..? పూర్తి వివరాలు చెక్ చేసుకోండి..
Post office Schemes: బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసు పథకాలతో చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ అనంతరం రక్షణగా నిలిచే పథకాలు చాలా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం..
Post office Schemes: పొదుపు, పెట్టుబడి రెండూ భవిష్యత్ కోసం చాలా మంచివి. అయితే రిస్క్ లేకుండా, అధిక లాభాలు ఇచ్చే మార్గంలో చేస్తేనే ప్రయోజనముంటుంది. మరి అలాంటి మార్గాలేమున్నాయో పరిశీలిద్దాం..
Banks vs Post offices: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకలకు ఆదరణ పెరుగుతోంది. పూర్తిగా సురక్షితమే కాకుండా..మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. బ్యాంకులతో పోలిస్తే..పోస్టాఫీసు పథకాలు మంచివా కావా అనేది తెలుసుకుందాం..
Post Office Scheme: పోస్ట్ ఆఫీసు పథకాలు అద్భుతమైన లాభాల్ని ఇస్తుంటాయి. పోస్టాఫీసు పధకాలు పూర్తిగా సురక్షితం. ఇందులో పెట్టుబడితో కొన్నేళ్లలోనే లక్షాధికారులు కావచ్చు.
Kisan Vikas Patra: పోస్టాఫీసు పథకాలకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరిగింది. రిస్క్ లేకుండా ఉండటమే కాకుండా అధిక లాభాలు ఇస్తుంటాయి. ఇప్పుడు మరో కొత్త పథకం వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Post office Schemes: పోస్టాఫీసులో పెట్టుబడి అనేది ఎప్పటికీ సురక్షితమే కాకుండా మంచి రిటర్న్స్ అందిస్తుంది. పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్‌తో చాలా లాభాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Post Office Gram Suraksha Yojana: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పోస్టాఫీస్‌లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ స్కీమ్ వివరాలు, బెనిఫిట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Post Office Scheme: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసా మీకు..కేవలం ఒకసారి డబ్బులు జమ చేస్తే చాలు..ఆ తరువాత ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. ఆ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం..
Post Office Senior Citizen Savings Scheme: కరోనా సమయంలోనూ సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు అనతికాలంలోనే అధిక లాభాలు పొందనున్నారు. పోస్టాఫీసు స్కీములో ఇన్వెస్ట్ చేసిన వయోజనులకు 7.4 శాతంతో వడ్డీ ప్రయోజనాలు అందిస్తుంది. అయిదు సంవత్సరాల కాలంలో 14 లక్షల వరకు భారీ మొత్తం ప్రయోజనం పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.