Amrutha Pranay First Reaction On Court Verdict: పరువు హత్య కేసులో నల్లగొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితురాలు అమృత ప్రణయ్ తొలిసారి నోరు మెదిపారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Amrutha Pranay Case: నల్గొండ కోర్టు ఇటీవల మిర్యాల గూడ ప్రణయ్ పరువు హత్య ఘటనలో తుదితీర్పు వెలువరించింది.ఈ క్రమంలో ప్రణయ్ అమృతను సోషల్ మీడియాలో కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Pranay murder case: ప్రణయ్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్నట్లు అప్పట్లో దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా రంగనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా.. ఈ కేసులో ఎక్కడ కూడా నిందితులు తప్పించుకొకుండా.. సమర్థవంతంగా ఆధారాలు సేకరించి విచారణ చేపట్టినట్లు హైడ్రా రంగనాథ్ వెల్లడించారు.
Pranay Murder Case: మిరియాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.దీనిపై ప్రస్తుతం ప్రణయ్ తల్లి దండ్రులు ఇన్నాళ్లకు తమ కొడుకుకు న్యాయం దొరికిందని కూడా చెప్పారు. కోర్టుతీర్పుతో నల్లగొండ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.
తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ.. హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మారుతీరావు కూతురు అమృతకు భారీ షాక్ తగిలింది.
ప్రణయ్ హత్య కేసులో (Pranay murder case) ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రావు (Maruti Rao) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ భవన్లో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.