Siddharth comments: సినీ నటుడు సిద్ధార్థ్ తెలియని వారుండరు. సినిమాల్లోనే కాదు..నిత్యం వార్తల్లోనూ స్పెషల్‌గా నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేజీయఫ్, కేజీయఫ్-2 సినిమాలు అఖండ విజయాన్ని సాధించాయి. కేజీయఫ్-2పై తాజాగా నటుడు సిద్ధార్థ్ స్పందించారు.
Mehabooba Song Video: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ చిత్రం ఇటీవలే థియటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సంపాందించుకుంది. ఇప్పుడీ సినిమాలోని మెహబూబా సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
KGF 2 collections: యశ్ (Yash) నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా 'కేజీఎఫ్ 2' నిలిచింది.
KGF Director Prashanth Neel vs Bahubali RRR Director Rajamouli : కేజీఎఫ్ మూవీతో అందరి చూపులను తన వైపు తిప్పుకున్నాడు నీల్. ఎంతలా అంటే రాజమౌళికి కేవలం ‘కేజీయఫ్’తో ప్రశాంత్ నీల్ సవాల్ విసిరాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరేంటి?
కేజీఎఫ్ ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యష్... ఆ ఆనందంలో అభిమానులకూ భాగం పంచుకున్నాడు. తన పట్ల అంతా చూపిస్తున్న అభిమానానికి ధన్యుడయ్యానంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.
KGF 2 Movie Scenes: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'కేజీఎఫ్ 2'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశం.. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సినిమాను పోలిఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేంటో మీరే చూడండి.
KGF 2 movie Day 4 Collections. కేజీఎఫ్ 2 రూ. 500 కోట్ల క్లబ్బులో చేరింది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ. 551.83 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రాఖీ భాయ్ గత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు.
KGF 2 DAY1 COLLECTIONS: భారీ అంచనాల నడుమ విడుదలైన కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ 2 చిత్రం సంచనాలు సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లు కలెక్షన్ లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
KGF Chapter 2 breaks Baahubali 2 record in Hindi. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్లో రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఏకంగా బాహుబలి రికార్డ్‌నే బద్దలు కొట్టింది.
KGF Chapter 2 Release on OTT platform Amazon Prime Video. కేజీయఫ్ ఛాప్టర్ 2 చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం తెలుస్తోంది. మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట.
Salaar Teaser released in May. త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో భారీ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. మే నెలాఖరున సలార్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
KGF 2 Review: కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తూ.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమాను గురువారం (ఏప్రిల్ 14) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి ఫ్యాన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తుంటే.. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ మాత్రం అందుకు భిన్నంగా కామెంట్ చేస్తున్నాడు. 'కేజీఎఫ్ 2' మూవీ చెత్తగా ఉందని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైలులో ఉంచాలని సంచలన కామెంట్స్ చేశాడు.
Yash about KGF Chapter 2 Story. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ చాప్టర్ 2లోనే మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని, ఇది తల్లీకొడుకుల సినిమా అని కన్నడ స్టార్ హీరో యష్ తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.