KGF Chapter 2 record in Book My Show. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా ఒక మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించిందని ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్.. 'బుక్ మై షో' తెలిపింది.
As ‘KGF: Chapter 2’ is gearing up for a massive theatrical release on April 14, the makers of the mega action entertainer have decided to go all out with the promotions and hence they are organising the biggest trailer launch event on 27th March in Bengaluru
KGF Chapter 2 First Song Toofan is out.'కేజీఎఫ్ 2' విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర బృందం ప్రచార కారక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజుమొదటి పాటను రిలీజ్ చేశారు.
Prabhas Salar Movie Villain: ఫిదా, ఉప్పెన, కొండపొలంలాంటి మూవీల్లో తండ్రి పాత్రల్లో డీసెంట్‌గా నటించిన సాయి చంద్ ఇప్పుడు విలన్‌గా మారనున్నారు. అది కూడా ప్రభాస్‌కు అపోజిట్ విలన్‌గా కనిపించనున్నారు.
Vijay Sethupathi in Jr Ntr's next movie: ఎన్టీఆర్ తరువాతి సినిమాలో విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్. డబ్బింగ్ చిత్రాలతో ఎప్పుడో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన విజయ్ సేతుపతి 2021 ఆరంభంలో వచ్చిన ఉప్పెన మూవీతో (Uppena movie) మరింత సుపరిచితం అయ్యాడు.
John Abraham as villain in Salaar movie: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అంతో ఇంటో బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకెవరికైనా జాన్ అబ్రహం గురించి తెలియకుండా ఉండదు. ప్రభాస్ లాగే ఆరు అడుగుల ఆజానుబావుడు.
Jr Ntr birthday on 20th May: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఎంతో దూరంలో లేదు. మే 20వ తేదీనే తారక్ బర్త్ డే కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుపై ఓ ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Jr Ntr about RRR movie, SS Rajamouli: కరోనా బారిన పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. కరోనా సోకడంతో పాటు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు అభిమానులతో పంచుకున్నాడు.
KGF movie భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దక్షిణాదిన ఈ తరం దర్శకులలో రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు Prashanth Neel అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు KGF 2 మూవీకి ఏర్పడిన భారీ హైప్ చూసిన స్టార్ హీరోలు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేడు సలార్ సినిమా లాంచ్ అయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన అప్‌కమింగ్ సినిమాల్లో సలార్ మూవీ ఒకటి అని చెప్పడం కంటే... ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది ఇండియన్ సినిమా ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు.
కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీగా గుర్తింపు లభించింది.
కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అప్డేట్స్ కోసం.. యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం అలాంటి ప్రభంజనం సృష్టించి సినీ ఇండస్ట్రీలోని గత రికార్డులను తిరగరాసింది.
కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అప్డేట్స్ కోసం.. యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ హీరోగా.. తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి గత రికార్డులను తిరగరాసింది.
Asaduddin Owaisi Happy Over Movie Title SALAAR | ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో రానున్న సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
Prabhas Movie with KGF director Prashanth Neel | కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా మరో సినిమా కోసం దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే భారీ అప్డేట్ను అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేశారు.
Prabhas Next with KGF Director Prashanth Neel | కేజీఫ్ చిత్రం దక్షిణాదిలోనే కాదు భారతదేశం మొత్తంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ అనతి కాలంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.