Prabhas Recent Movies Collections: బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ పెరిగింది. అంతేకాదు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్లో పెరుగుతూ వస్తోంది.గతేడాది చివర్లో విడుదలైన 'సలార్' మూవీ కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన సలార్ సహా ప్రభాస్ గత 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత షేర్ వసూలు చేసిందంటే..
Salaar WW Closing Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌లేని ప్రభాస్.. సలార్ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించిందంటే..
Prabhas - Salaar: రీసెంట్గా సలార్ మూవీతో పలకరించిన ప్రభాస్.. త్వరలోనే 'కల్కి 2898 AD' మూవీతో పాటు 'రాజా సాబ్' మూవీలతో పలకరించనున్నారు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా సినిమాతో పాటు సలార్ 2 మూవీ ఉంది. ఐతే సలార్ 2 మూవీ ఎపుడు ప్రారంభిస్తారు. ఎపుడు విడుదల చేస్తారనేది ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. తాజాగా ఈ మూవీ ఎపుడు ప్రారంభించేది ఈ చిత్ర నిర్మాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Prabhas - Salaar: బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్.. రీసెంట్గా విడుదలైన 'సలార్' మూవీతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి సంబంధించిన థ్రియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ హిందీ వెర్షన్లో ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
Prabhas - Salaar:ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది చివర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Akhil in Salaar 2: బాహుబలి తరువాత సలార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రెండో భాగం పై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా రెండోభాగం గురించి కొన్ని కీలక విషయాలు బయట పెట్టింది ప్రశాంత్ నీల్ భార్య..
Prabhas : బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న ప్రభాస్ కెరీర్ కి బ్లాక్ బస్టర్ అందించింది సలార్. బాహుబలి, బాహుబలి 2 లాంటి సినిమాలు ఇక ప్రభాస్ చేయడం అసంభవం అని కొందరు జ్యోస్యం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తన సలార్ సినిమా తో వారికి గట్టి జవాబు ఇచ్చాడు..
Salaar Collections: ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మేనియా నడుస్తోంది. ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ రావాలి అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఎట్టకేలకు సలార్ రూపంలో తమ డార్లింగ్ కు సూపర్ డూపర్ సక్సెస్ రావడంతో ఆనందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది..
Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు.
Prashanth Neel: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అన్ని భాషల వారికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి…
Salaar Promotions: ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంతే దానిపైన అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.. ప్రస్తుతం అలాంటి అంచనాలే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీరు దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంపై నెలకొన్నాయి..
Salaar Action Trailer: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన క్రేజీయెస్ట్ మూవీ సలార్. అన్ని భాషల ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగ విడుదల కానుండి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండోవ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్..
Prabhas: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్. ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Salaar Movie: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ డిసెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజై 24 గంటలు కూడా గడవకముందే ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దూసుకుపోతుంది.
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న.. ఆయన అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకో ఉన్న సినిమా మాత్రం సలార్. అందుకు ముఖ్య కారణం కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. కాగా ఈ చిత్రం కథ గురించి అలానే ఈ సినిమాకి కేజిఎఫ్ కి మధ్య కనెక్షన్ ఉందా లేదా అనే దాని గురించి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ నీల్.
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సలార్. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా లో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ని కూడా జత చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Salaar: ప్రస్తుతం వస్తూ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా తనది కాదు అంటూ శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Prabhas Salaar Movie Latest Updates: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన సలార్.. నాన్ థియేట్రకల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు.
హోంబాలే ఫిల్మ్స్ ప్రభాస్ నటించిన ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను 100 మిలియన్ల వీక్షణలు సాధించినందుకు అభిమానులకు ధన్యవాదాలు అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది.
Prashanth Neel Prabhas Salaar ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. సలార్ సినిమా ప్రారంభ సమయంలో ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత రెండు పార్టులుగా ఈ సినిమా రానుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.